Sign in
Sign in
Sign in
Select Language

80. Surah 'Abasa, Telugu Translation

He Frowned

Read the complete Surah 'Abasa with its Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
80:1
عبس وتولى ١
عَبَسَ وَتَوَلَّىٰٓ ١
عَبَسَ
وَتَوَلَّىٰٓ
١
అతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు;
Tafsirs
Lessons
Reflections
80:2
ان جاءه الاعمى ٢
أَن جَآءَهُ ٱلْأَعْمَىٰ ٢
أَن
جَآءَهُ
ٱلۡأَعۡمَىٰ
٢
ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని!
Tafsirs
Lessons
Reflections
80:3
وما يدريك لعله يزكى ٣
وَمَا يُدْرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ ٣
وَمَا
يُدۡرِيكَ
لَعَلَّهُۥ
يَزَّكَّىٰٓ
٣
కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు!
Tafsirs
Lessons
Reflections
80:4
او يذكر فتنفعه الذكرى ٤
أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكْرَىٰٓ ٤
أَوۡ
يَذَّكَّرُ
فَتَنفَعَهُ
ٱلذِّكۡرَىٰٓ
٤
లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు!
Tafsirs
Lessons
Reflections
80:5
اما من استغنى ٥
أَمَّا مَنِ ٱسْتَغْنَىٰ ٥
أَمَّا
مَنِ
ٱسۡتَغۡنَىٰ
٥
కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో!
Tafsirs
Lessons
Reflections
80:6
فانت له تصدى ٦
فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ ٦
فَأَنتَ
لَهُۥ
تَصَدَّىٰ
٦
అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.1
Tafsirs
Lessons
Reflections
80:7
وما عليك الا يزكى ٧
وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ ٧
وَمَا
عَلَيۡكَ
أَلَّا
يَزَّكَّىٰ
٧
ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది?1
Tafsirs
Lessons
Reflections
80:8
واما من جاءك يسعى ٨
وَأَمَّا مَن جَآءَكَ يَسْعَىٰ ٨
وَأَمَّا
مَن
جَآءَكَ
يَسۡعَىٰ
٨
కాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో!
Tafsirs
Lessons
Reflections
80:9
وهو يخشى ٩
وَهُوَ يَخْشَىٰ ٩
وَهُوَ
يَخۡشَىٰ
٩
మరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో!
Tafsirs
Lessons
Reflections
80:10
فانت عنه تلهى ١٠
فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ ١٠
فَأَنتَ
عَنۡهُ
تَلَهَّىٰ
١٠
అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు.
Tafsirs
Lessons
Reflections
80:11
كلا انها تذكرة ١١
كَلَّآ إِنَّهَا تَذْكِرَةٌۭ ١١
كـَلَّآ
إِنَّهَا
تَذۡكِرَةٞ
١١
అలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం.1
Tafsirs
Lessons
Reflections
80:12
فمن شاء ذكره ١٢
فَمَن شَآءَ ذَكَرَهُۥ ١٢
فَمَن
شَآءَ
ذَكَرَهُۥ
١٢
కావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు!
Tafsirs
Lessons
Reflections
80:13
في صحف مكرمة ١٣
فِى صُحُفٍۢ مُّكَرَّمَةٍۢ ١٣
فِي
صُحُفٖ
مُّكَرَّمَةٖ
١٣
ఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది);
Tafsirs
Lessons
Reflections
80:14
مرفوعة مطهرة ١٤
مَّرْفُوعَةٍۢ مُّطَهَّرَةٍۭ ١٤
مَّرۡفُوعَةٖ
مُّطَهَّرَةِۭ
١٤
మహోన్నతమైనది, పవిత్రమైనది;
Tafsirs
Lessons
Reflections
80:15
بايدي سفرة ١٥
بِأَيْدِى سَفَرَةٍۢ ١٥
بِأَيۡدِي
سَفَرَةٖ
١٥
లేఖకుల (దేవదూతల) చేతులలో;
Tafsirs
Lessons
Reflections
80:16
كرام بررة ١٦
كِرَامٍۭ بَرَرَةٍۢ ١٦
كِرَامِۭ
بَرَرَةٖ
١٦
వారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు).
Tafsirs
Lessons
Reflections
80:17
قتل الانسان ما اكفره ١٧
قُتِلَ ٱلْإِنسَـٰنُ مَآ أَكْفَرَهُۥ ١٧
قُتِلَ
ٱلۡإِنسَٰنُ
مَآ
أَكۡفَرَهُۥ
١٧
మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు!1
Tafsirs
Lessons
Reflections
80:18
من اي شيء خلقه ١٨
مِنْ أَىِّ شَىْءٍ خَلَقَهُۥ ١٨
مِنۡ
أَيِّ
شَيۡءٍ
خَلَقَهُۥ
١٨
ఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు?
Tafsirs
Lessons
Reflections
80:19
من نطفة خلقه فقدره ١٩
مِن نُّطْفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ ١٩
مِن
نُّطۡفَةٍ
خَلَقَهُۥ
فَقَدَّرَهُۥ
١٩
అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు.
Tafsirs
Lessons
Reflections
80:20
ثم السبيل يسره ٢٠
ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ ٢٠
ثُمَّ
ٱلسَّبِيلَ
يَسَّرَهُۥ
٢٠
ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు;1
Tafsirs
Lessons
Reflections
80:21
ثم اماته فاقبره ٢١
ثُمَّ أَمَاتَهُۥ فَأَقْبَرَهُۥ ٢١
ثُمَّ
أَمَاتَهُۥ
فَأَقۡبَرَهُۥ
٢١
ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు;
Tafsirs
Lessons
Reflections
80:22
ثم اذا شاء انشره ٢٢
ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ ٢٢
ثُمَّ
إِذَا
شَآءَ
أَنشَرَهُۥ
٢٢
మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు.
Tafsirs
Lessons
Reflections
80:23
كلا لما يقض ما امره ٢٣
كَلَّا لَمَّا يَقْضِ مَآ أَمَرَهُۥ ٢٣
كـَلَّا
لَمَّا
يَقۡضِ
مَآ
أَمَرَهُۥ
٢٣
అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు.
Tafsirs
Lessons
Reflections
80:24
فلينظر الانسان الى طعامه ٢٤
فَلْيَنظُرِ ٱلْإِنسَـٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ ٢٤
فَلۡيَنظُرِ
ٱلۡإِنسَٰنُ
إِلَىٰ
طَعَامِهِۦٓ
٢٤
ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి!
Tafsirs
Lessons
Reflections
80:25
انا صببنا الماء صبا ٢٥
اَنَّا صَبَبْنَا ٱلْمَآءَ صَبًّۭا ٢٥
أَنَّا
صَبَبۡنَا
ٱلۡمَآءَ
صَبّٗا
٢٥
నిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము.
Tafsirs
Lessons
Reflections
80:26
ثم شققنا الارض شقا ٢٦
ثُمَّ شَقَقْنَا ٱلْأَرْضَ شَقًّۭا ٢٦
ثُمَّ
شَقَقۡنَا
ٱلۡأَرۡضَ
شَقّٗا
٢٦
ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో!
Tafsirs
Lessons
Reflections
80:27
فانبتنا فيها حبا ٢٧
فَأَنۢبَتْنَا فِيهَا حَبًّۭا ٢٧
فَأَنۢبَتۡنَا
فِيهَا
حَبّٗا
٢٧
తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము;
Tafsirs
Lessons
Reflections
80:28
وعنبا وقضبا ٢٨
وَعِنَبًۭا وَقَضْبًۭا ٢٨
وَعِنَبٗا
وَقَضۡبٗا
٢٨
మరియు ద్రాక్షలను మరియు కూరగాయలను;
Tafsirs
Lessons
Reflections
80:29
وزيتونا ونخلا ٢٩
وَزَيْتُونًۭا وَنَخْلًۭا ٢٩
وَزَيۡتُونٗا
وَنَخۡلٗا
٢٩
మరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను;
Tafsirs
Lessons
Reflections
80:30
وحدايق غلبا ٣٠
وَحَدَآئِقَ غُلْبًۭا ٣٠
وَحَدَآئِقَ
غُلۡبٗا
٣٠
మరియు దట్టమైన తోటలను;
Tafsirs
Lessons
Reflections
80:31
وفاكهة وابا ٣١
وَفَـٰكِهَةًۭ وَأَبًّۭا ٣١
وَفَٰكِهَةٗ
وَأَبّٗا
٣١
మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను;
Tafsirs
Lessons
Reflections
80:32
متاعا لكم ولانعامكم ٣٢
مَّتَـٰعًۭا لَّكُمْ وَلِأَنْعَـٰمِكُمْ ٣٢
مَّتَٰعٗا
لَّكُمۡ
وَلِأَنۡعَٰمِكُمۡ
٣٢
మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా!
Tafsirs
Lessons
Reflections
80:33
فاذا جاءت الصاخة ٣٣
فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ ٣٣
فَإِذَا
جَآءَتِ
ٱلصَّآخَّةُ
٣٣
ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో!
Tafsirs
Lessons
Reflections
80:34
يوم يفر المرء من اخيه ٣٤
يَوْمَ يَفِرُّ ٱلْمَرْءُ مِنْ أَخِيهِ ٣٤
يَوۡمَ
يَفِرُّ
ٱلۡمَرۡءُ
مِنۡ
أَخِيهِ
٣٤
ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు;
Tafsirs
Lessons
Reflections
80:35
وامه وابيه ٣٥
وَأُمِّهِۦ وَأَبِيهِ ٣٥
وَأُمِّهِۦ
وَأَبِيهِ
٣٥
మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి;
Tafsirs
Lessons
Reflections
80:36
وصاحبته وبنيه ٣٦
وَصَـٰحِبَتِهِۦ وَبَنِيهِ ٣٦
وَصَٰحِبَتِهِۦ
وَبَنِيهِ
٣٦
మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి;
Tafsirs
Lessons
Reflections
80:37
لكل امري منهم يوميذ شان يغنيه ٣٧
لِكُلِّ ٱمْرِئٍۢ مِّنْهُمْ يَوْمَئِذٍۢ شَأْنٌۭ يُغْنِيهِ ٣٧
لِكُلِّ
ٱمۡرِيٕٖ
مِّنۡهُمۡ
يَوۡمَئِذٖ
شَأۡنٞ
يُغۡنِيهِ
٣٧
ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది.1
Tafsirs
Lessons
Reflections
80:38
وجوه يوميذ مسفرة ٣٨
وُجُوهٌۭ يَوْمَئِذٍۢ مُّسْفِرَةٌۭ ٣٨
وُجُوهٞ
يَوۡمَئِذٖ
مُّسۡفِرَةٞ
٣٨
ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి;
Tafsirs
Lessons
Reflections
80:39
ضاحكة مستبشرة ٣٩
ضَاحِكَةٌۭ مُّسْتَبْشِرَةٌۭ ٣٩
ضَاحِكَةٞ
مُّسۡتَبۡشِرَةٞ
٣٩
అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి.
Tafsirs
Lessons
Reflections
80:40
ووجوه يوميذ عليها غبرة ٤٠
وَوُجُوهٌۭ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌۭ ٤٠
وَوُجُوهٞ
يَوۡمَئِذٍ
عَلَيۡهَا
غَبَرَةٞ
٤٠
మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి.
Tafsirs
Lessons
Reflections
80:41
ترهقها قترة ٤١
تَرْهَقُهَا قَتَرَةٌ ٤١
تَرۡهَقُهَا
قَتَرَةٌ
٤١
అవి నల్లగా మాడిపోయి ఉంటాయి;
Tafsirs
Lessons
Reflections
80:42
اولايك هم الكفرة الفجرة ٤٢
أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْكَفَرَةُ ٱلْفَجَرَةُ ٤٢
أُوْلَٰٓئِكَ
هُمُ
ٱلۡكَفَرَةُ
ٱلۡفَجَرَةُ
٤٢
అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: At-TakwirTafsir of Surah 'Abasa
Read More
81. At-TakwirThe Overthrowing
Next
79. An-Nazi'atThose who drag forth
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: At-TakwirTafsir of Surah 'Abasa

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute