فَلَمَّآ
أَلۡقَوۡاْ
قَالَ
مُوسَىٰ
مَا
جِئۡتُم
بِهِ
ٱلسِّحۡرُۖ
إِنَّ
ٱللَّهَ
سَيُبۡطِلُهُۥٓ
إِنَّ
ٱللَّهَ
لَا
يُصۡلِحُ
عَمَلَ
ٱلۡمُفۡسِدِينَ
٨١
వారు విసరగానే మూసా: "మీరు విసిరింది మంత్రజాలం. నిశ్చయంగా, అల్లాహ్ దానిని భంగ పరుస్తాడు.1 నిశ్చయంగా అల్లాహ్ దౌర్జన్యపరుల కార్యాలను చక్కబడనివ్వడు.