وَٱلَّذِينَ
كَسَبُواْ
ٱلسَّيِّـَٔاتِ
جَزَآءُ
سَيِّئَةِۭ
بِمِثۡلِهَا
وَتَرۡهَقُهُمۡ
ذِلَّةٞۖ
مَّا
لَهُم
مِّنَ
ٱللَّهِ
مِنۡ
عَاصِمٖۖ
كَأَنَّمَآ
أُغۡشِيَتۡ
وُجُوهُهُمۡ
قِطَعٗا
مِّنَ
ٱلَّيۡلِ
مُظۡلِمًاۚ
أُوْلَٰٓئِكَ
أَصۡحَٰبُ
ٱلنَّارِۖ
هُمۡ
فِيهَا
خَٰلِدُونَ
٢٧
మరియు పాపకార్యాలు చేసిన వారికి, వారి పాపాలకు తగినట్టి ప్రతిఫలం లభిస్తుంది మరియు వారిని అవమానం క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని రక్షించేవాడెవ్వడూ ఉండడు. వారి ముఖాలు చీకటి రాత్రి యొక్క నల్లని తెరల వంటి వాటితో కప్పబడి ఉంటాయి.1 అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.