وَكَذَٰلِكَ
أَنزَلۡنَٰهُ
قُرۡءَانًا
عَرَبِيّٗا
وَصَرَّفۡنَا
فِيهِ
مِنَ
ٱلۡوَعِيدِ
لَعَلَّهُمۡ
يَتَّقُونَ
أَوۡ
يُحۡدِثُ
لَهُمۡ
ذِكۡرٗا
١١٣
మరియు ఈ విధంగా మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో క్రమక్రమంగా అవతరింపజేశాము. మరియు ఇందులో పలురకాల హెచ్చరికలు చేశాము. బహుశా వారు దైవభీతి కలిగి ఉంటారేమోనని; లేదా! వారు ఉపదేశం గ్రహిస్తారేమోనని.1