۞ وَعَنَتِ
ٱلۡوُجُوهُ
لِلۡحَيِّ
ٱلۡقَيُّومِۖ
وَقَدۡ
خَابَ
مَنۡ
حَمَلَ
ظُلۡمٗا
١١١
మరియు సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు (శాశ్వితుడు) అయిన ఆయన (అల్లాహ్) ముందు అందరి ముఖాలు నమ్రతతో వంగి ఉంటాయి. మరియు దుర్మార్గాన్ని అవలంబించినవాడు, నిశ్చయంగా, విఫలుడవుతాడు.1