مِن
دُونِ
ٱللَّهِۖ
قَالُواْ
ضَلُّواْ
عَنَّا
بَل
لَّمۡ
نَكُن
نَّدۡعُواْ
مِن
قَبۡلُ
شَيۡـٔٗاۚ
كَذَٰلِكَ
يُضِلُّ
ٱللَّهُ
ٱلۡكَٰفِرِينَ
٧٤
(ఎవరినైతే) మీరు అల్లాహ్ ను వదలి (ప్రార్థిస్తూ ఉన్నారో)!" వారంటారు: "వారు మమ్మల్ని త్యజించారు! అలా కాదు దీనికి పూర్వం మేము ఎవరినీ ప్రార్థించేవారమే కాదు." 1 ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారులను మార్గభ్రష్టత్వంలో వదలుతాడు.