رَفِيعُ
ٱلدَّرَجَٰتِ
ذُو
ٱلۡعَرۡشِ
يُلۡقِي
ٱلرُّوحَ
مِنۡ
أَمۡرِهِۦ
عَلَىٰ
مَن
يَشَآءُ
مِنۡ
عِبَادِهِۦ
لِيُنذِرَ
يَوۡمَ
ٱلتَّلَاقِ
١٥
ఆయన మహోన్నతమైన స్థానాలు గలవాడు, 1 (సర్వాధికార) సింహాసనానికి (అర్ష్ కు) అధిపతి, 2 తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై, తన ఆజ్ఞ ప్రకారం, తన దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) అవతరింపజేస్తాడు3, ఆయనతో సమావేశమయ్యే దినమును గురించి హెచ్చరించటానికి.