وَقَالُواْ
لِجُلُودِهِمۡ
لِمَ
شَهِدتُّمۡ
عَلَيۡنَاۖ
قَالُوٓاْ
أَنطَقَنَا
ٱللَّهُ
ٱلَّذِيٓ
أَنطَقَ
كُلَّ
شَيۡءٖۚ
وَهُوَ
خَلَقَكُمۡ
أَوَّلَ
مَرَّةٖ
وَإِلَيۡهِ
تُرۡجَعُونَ
٢١
మరియు వారు తమ చర్మాలను (అవయవాలను) అడుగుతారు: "మీరెందుకు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు?" అవి ఇలా సమాధానమిస్తాయి: "ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తి ప్రసాదించిన అల్లాహ్ యే మమ్మల్ని మాట్లాడింప జేశాడు." మరియు ఆయనే మిమ్మల్ని మొదటిసారి సృష్టించిన వాడు, మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.1