وَأَشۡرَقَتِ
ٱلۡأَرۡضُ
بِنُورِ
رَبِّهَا
وَوُضِعَ
ٱلۡكِتَٰبُ
وَجِاْيٓءَ
بِٱلنَّبِيِّـۧنَ
وَٱلشُّهَدَآءِ
وَقُضِيَ
بَيۡنَهُم
بِٱلۡحَقِّ
وَهُمۡ
لَا
يُظۡلَمُونَ
٦٩
మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది 1 మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, 2 ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. 3 మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారికెట్టి అన్యాయం జరుగదు.