ثُمَّ
أَنزَلَ
ٱللَّهُ
سَكِينَتَهُۥ
عَلَىٰ
رَسُولِهِۦ
وَعَلَى
ٱلۡمُؤۡمِنِينَ
وَأَنزَلَ
جُنُودٗا
لَّمۡ
تَرَوۡهَا
وَعَذَّبَ
ٱلَّذِينَ
كَفَرُواْۚ
وَذَٰلِكَ
جَزَآءُ
ٱلۡكَٰفِرِينَ
٢٦
తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని (దైవదూతల) దళాలను దింపి సత్యతిరస్కారులను శిక్షించాడు.1 మరియు ఇదే సత్యతిరస్కారులకు లభించే ప్రతిఫలం.