Ash-Shuraa 42:17 — Telugu Translation الله الذي انزل الكتاب بالحق والميزان وما يدريك لعل الساعة قريب ١٧
ٱللَّهُ
ٱلَّذِيٓ
أَنزَلَ
ٱلۡكِتَٰبَ
بِٱلۡحَقِّ
وَٱلۡمِيزَانَۗ
وَمَا
يُدۡرِيكَ
لَعَلَّ
ٱلسَّاعَةَ
قَرِيبٞ
١٧
అల్లాహ్ యే సత్యంతో గ్రంథాన్ని 1 మరియు (న్యాయానికి) త్రాసును 2 అవతరింపజేశాడు. మరి నీవు ఏ విధంగా గ్రహించగలవు. బహుశా తీర్పు ఘడియ సమీపంలోనే ఉండవచ్చు!