Ash-Shu'ara 26:52 — Telugu Translation ۞ واوحينا الى موسى ان اسر بعبادي انكم متبعون ٥٢
۞ وَأَوۡحَيۡنَآ
إِلَىٰ
مُوسَىٰٓ
أَنۡ
أَسۡرِ
بِعِبَادِيٓ
إِنَّكُم
مُّتَّبَعُونَ
٥٢
మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు1."