Ash-Shu'ara 26:22 — Telugu Translation وتلك نعمة تمنها علي ان عبدت بني اسراييل ٢٢
وَتِلۡكَ
نِعۡمَةٞ
تَمُنُّهَا
عَلَيَّ
أَنۡ
عَبَّدتَّ
بَنِيٓ
إِسۡرَٰٓءِيلَ
٢٢
ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా!"1