Ash-Shu'ara 26:197 — Telugu Translation اولم يكن لهم اية ان يعلمه علماء بني اسراييل ١٩٧
أَوَلَمۡ
يَكُن
لَّهُمۡ
ءَايَةً
أَن
يَعۡلَمَهُۥ
عُلَمَٰٓؤُاْ
بَنِيٓ
إِسۡرَٰٓءِيلَ
١٩٧
ఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు1 ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా?