Ash-Shu'ara 26:189 — Telugu Translation فكذبوه فاخذهم عذاب يوم الظلة انه كان عذاب يوم عظيم ١٨٩
فَكَذَّبُوهُ
فَأَخَذَهُمۡ
عَذَابُ
يَوۡمِ
ٱلظُّلَّةِۚ
إِنَّهُۥ
كَانَ
عَذَابَ
يَوۡمٍ
عَظِيمٍ
١٨٩
కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష!1