Ash-Shu'ara 26:155 — Telugu Translation قال هاذه ناقة لها شرب ولكم شرب يوم معلوم ١٥٥
قَالَ
هَٰذِهِۦ
نَاقَةٞ
لَّهَا
شِرۡبٞ
وَلَكُمۡ
شِرۡبُ
يَوۡمٖ
مَّعۡلُومٖ
١٥٥
(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి1.