Sign in
Sign in
Sign in
Select Language

53. Surah An-Najm, Telugu Translation

The Star

Read the complete Surah An-Najm with its Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
53:1
والنجم اذا هوى ١
وَٱلنَّجْمِ إِذَا هَوَىٰ ١
وَٱلنَّجۡمِ
إِذَا
هَوَىٰ
١
అస్తమించే నక్షత్రం సాక్షిగా!1
Tafsirs
Lessons
Reflections
53:2
ما ضل صاحبكم وما غوى ٢
مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ ٢
مَا
ضَلَّ
صَاحِبُكُمۡ
وَمَا
غَوَىٰ
٢
మీ సహచరుడు (ముహమ్మద్), మార్గభ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు.1
Tafsirs
Lessons
Reflections
53:3
وما ينطق عن الهوى ٣
وَمَا يَنطِقُ عَنِ ٱلْهَوَىٰٓ ٣
وَمَا
يَنطِقُ
عَنِ
ٱلۡهَوَىٰٓ
٣
మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.
Tafsirs
Lessons
Reflections
53:4
ان هو الا وحي يوحى ٤
إِنْ هُوَ إِلَّا وَحْىٌۭ يُوحَىٰ ٤
إِنۡ
هُوَ
إِلَّا
وَحۡيٞ
يُوحَىٰ
٤
అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.
Tafsirs
Lessons
Reflections
53:5
علمه شديد القوى ٥
عَلَّمَهُۥ شَدِيدُ ٱلْقُوَىٰ ٥
عَلَّمَهُۥ
شَدِيدُ
ٱلۡقُوَىٰ
٥
అది అతనికి మహా బలవంతుడు (జిబ్రీల్) నేర్పాడు.
Tafsirs
Lessons
Reflections
53:6
ذو مرة فاستوى ٦
ذُو مِرَّةٍۢ فَٱسْتَوَىٰ ٦
ذُو
مِرَّةٖ
فَٱسۡتَوَىٰ
٦
అతను శక్తిసామర్ధ్యాలు గలవాడు,1 తన వాస్తవరూపంలో ప్రత్యక్షమయినప్పుడు;
Tafsirs
Lessons
Reflections
53:7
وهو بالافق الاعلى ٧
وَهُوَ بِٱلْأُفُقِ ٱلْأَعْلَىٰ ٧
وَهُوَ
بِٱلۡأُفُقِ
ٱلۡأَعۡلَىٰ
٧
అతను ఎత్తైన దిజ్ఞ్మండలంలో (దిక్చక్రంలో) కనిపించాడు. 1
Tafsirs
Lessons
Reflections
53:8
ثم دنا فتدلى ٨
ثُمَّ دَنَا فَتَدَلَّىٰ ٨
ثُمَّ
دَنَا
فَتَدَلَّىٰ
٨
తరువాత సమీపించాడు, మరింత క్రిందికి దిగి వచ్చాడు.
Tafsirs
Lessons
Reflections
53:9
فكان قاب قوسين او ادنى ٩
فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ ٩
فَكَانَ
قَابَ
قَوۡسَيۡنِ
أَوۡ
أَدۡنَىٰ
٩
అప్పుడు అతను రెండు ధనస్సుల దూరంలోనో లేక అంతకంటే తక్కువ దూరంలోనో ఉన్నాడు.
Tafsirs
Lessons
Reflections
53:10
فاوحى الى عبده ما اوحى ١٠
فَأَوْحَىٰٓ إِلَىٰ عَبْدِهِۦ مَآ أَوْحَىٰ ١٠
فَأَوۡحَىٰٓ
إِلَىٰ
عَبۡدِهِۦ
مَآ
أَوۡحَىٰ
١٠
అప్పుడు అతను (జిబ్రీల్), ఆయన (అల్లాహ్) దాసునిపై అవతరింప జేయవలసిన, దానిని (వహీని) అవతరింపజేశాడు.
Tafsirs
Lessons
Reflections
53:11
ما كذب الفواد ما راى ١١
مَا كَذَبَ ٱلْفُؤَادُ مَا رَأَىٰٓ ١١
مَا
كَذَبَ
ٱلۡفُؤَادُ
مَا
رَأَىٰٓ
١١
అతను (ప్రవక్త) చూసిన దానిని, అతని హృదయం అబద్ధమని అనలేదు.
Tafsirs
Lessons
Reflections
53:12
افتمارونه على ما يرى ١٢
أَفَتُمَـٰرُونَهُۥ عَلَىٰ مَا يَرَىٰ ١٢
أَفَتُمَٰرُونَهُۥ
عَلَىٰ
مَا
يَرَىٰ
١٢
అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా?
Tafsirs
Lessons
Reflections
53:13
ولقد راه نزلة اخرى ١٣
وَلَقَدْ رَءَاهُ نَزْلَةً أُخْرَىٰ ١٣
وَلَقَدۡ
رَءَاهُ
نَزۡلَةً
أُخۡرَىٰ
١٣
మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు.
Tafsirs
Lessons
Reflections
53:14
عند سدرة المنتهى ١٤
عِندَ سِدْرَةِ ٱلْمُنتَهَىٰ ١٤
عِندَ
سِدۡرَةِ
ٱلۡمُنتَهَىٰ
١٤
(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర.1
Tafsirs
Lessons
Reflections
53:15
عندها جنة الماوى ١٥
عِندَهَا جَنَّةُ ٱلْمَأْوَىٰٓ ١٥
عِندَهَا
جَنَّةُ
ٱلۡمَأۡوَىٰٓ
١٥
అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా'వా ఉంది.1
Tafsirs
Lessons
Reflections
53:16
اذ يغشى السدرة ما يغشى ١٦
إِذْ يَغْشَى ٱلسِّدْرَةَ مَا يَغْشَىٰ ١٦
إِذۡ
يَغۡشَى
ٱلسِّدۡرَةَ
مَا
يَغۡشَىٰ
١٦
అప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు!1
Tafsirs
Lessons
Reflections
53:17
ما زاغ البصر وما طغى ١٧
مَا زَاغَ ٱلْبَصَرُ وَمَا طَغَىٰ ١٧
مَا
زَاغَ
ٱلۡبَصَرُ
وَمَا
طَغَىٰ
١٧
అతని (ప్రవక్త) దృష్టి తప్పిపోనూ లేదు మరియు హద్దుదాటి కూడా పోలేదు.
Tafsirs
Lessons
Reflections
53:18
لقد راى من ايات ربه الكبرى ١٨
لَقَدْ رَأَىٰ مِنْ ءَايَـٰتِ رَبِّهِ ٱلْكُبْرَىٰٓ ١٨
لَقَدۡ
رَأَىٰ
مِنۡ
ءَايَٰتِ
رَبِّهِ
ٱلۡكُبۡرَىٰٓ
١٨
వాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్ లను) చూశాడు.1
Tafsirs
Lessons
Reflections
53:19
افرايتم اللات والعزى ١٩
أَفَرَءَيْتُمُ ٱللَّـٰتَ وَٱلْعُزَّىٰ ١٩
أَفَرَءَيۡتُمُ
ٱللَّٰتَ
وَٱلۡعُزَّىٰ
١٩
మీరు, అల్ లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా?1
Tafsirs
Lessons
Reflections
53:20
ومناة الثالثة الاخرى ٢٠
وَمَنَوٰةَ ٱلثَّالِثَةَ ٱلْأُخْرَىٰٓ ٢٠
وَمَنَوٰةَ
ٱلثَّالِثَةَ
ٱلۡأُخۡرَىٰٓ
٢٠
మరియు మూడవదీ చివరిది అయిన మనాత్ ను (గురించి కూడా)?1
Tafsirs
Lessons
Reflections
53:21
الكم الذكر وله الانثى ٢١
أَلَكُمُ ٱلذَّكَرُ وَلَهُ ٱلْأُنثَىٰ ٢١
أَلَكُمُ
ٱلذَّكَرُ
وَلَهُ
ٱلۡأُنثَىٰ
٢١
మీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెలా?1
Tafsirs
Lessons
Reflections
53:22
تلك اذا قسمة ضيزى ٢٢
تِلْكَ إِذًۭا قِسْمَةٌۭ ضِيزَىٰٓ ٢٢
تِلۡكَ
إِذٗا
قِسۡمَةٞ
ضِيزَىٰٓ
٢٢
ఇది అన్యాయమైన విభజన కాదా!
Tafsirs
Lessons
Reflections
53:23
ان هي الا اسماء سميتموها انتم واباوكم ما انزل الله بها من سلطان ان يتبعون الا الظن وما تهوى الانفس ولقد جاءهم من ربهم الهدى ٢٣
إِنْ هِىَ إِلَّآ أَسْمَآءٌۭ سَمَّيْتُمُوهَآ أَنتُمْ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلْطَـٰنٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَمَا تَهْوَى ٱلْأَنفُسُ ۖ وَلَقَدْ جَآءَهُم مِّن رَّبِّهِمُ ٱلْهُدَىٰٓ ٢٣
إِنۡ
هِيَ
إِلَّآ
أَسۡمَآءٞ
سَمَّيۡتُمُوهَآ
أَنتُمۡ
وَءَابَآؤُكُم
مَّآ
أَنزَلَ
ٱللَّهُ
بِهَا
مِن
سُلۡطَٰنٍۚ
إِن
يَتَّبِعُونَ
إِلَّا
ٱلظَّنَّ
وَمَا
تَهۡوَى
ٱلۡأَنفُسُۖ
وَلَقَدۡ
جَآءَهُم
مِّن
رَّبِّهِمُ
ٱلۡهُدَىٰٓ
٢٣
ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు, కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు.1 వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది!
Tafsirs
Lessons
Reflections
53:24
ام للانسان ما تمنى ٢٤
أَمْ لِلْإِنسَـٰنِ مَا تَمَنَّىٰ ٢٤
أَمۡ
لِلۡإِنسَٰنِ
مَا
تَمَنَّىٰ
٢٤
ఏమిటి? మానవునికి తాను కోరినదంతా లభిస్తుందా?
Tafsirs
Lessons
Reflections
53:25
فلله الاخرة والاولى ٢٥
فَلِلَّهِ ٱلْـَٔاخِرَةُ وَٱلْأُولَىٰ ٢٥
فَلِلَّهِ
ٱلۡأٓخِرَةُ
وَٱلۡأُولَىٰ
٢٥
వాస్తవానికి, అంతిమ (పరలోకం) మరియు ప్రథమం (ఇహలోకం) అన్నీ అల్లాహ్ కే చెందినవి.
Tafsirs
Lessons
Reflections
53:26
۞ وكم من ملك في السماوات لا تغني شفاعتهم شييا الا من بعد ان ياذن الله لمن يشاء ويرضى ٢٦
۞ وَكَم مِّن مَّلَكٍۢ فِى ٱلسَّمَـٰوَٰتِ لَا تُغْنِى شَفَـٰعَتُهُمْ شَيْـًٔا إِلَّا مِنۢ بَعْدِ أَن يَأْذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرْضَىٰٓ ٢٦
۞ وَكَم
مِّن
مَّلَكٖ
فِي
ٱلسَّمَٰوَٰتِ
لَا
تُغۡنِي
شَفَٰعَتُهُمۡ
شَيۡـًٔا
إِلَّا
مِنۢ
بَعۡدِ
أَن
يَأۡذَنَ
ٱللَّهُ
لِمَن
يَشَآءُ
وَيَرۡضَىٰٓ
٢٦
మరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్ ఎవరి పట్లనైతే ప్రసన్నుడై, తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప!1
Tafsirs
Lessons
Reflections
53:27
ان الذين لا يومنون بالاخرة ليسمون الملايكة تسمية الانثى ٢٧
إِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ لَيُسَمُّونَ ٱلْمَلَـٰٓئِكَةَ تَسْمِيَةَ ٱلْأُنثَىٰ ٢٧
إِنَّ
ٱلَّذِينَ
لَا
يُؤۡمِنُونَ
بِٱلۡأٓخِرَةِ
لَيُسَمُّونَ
ٱلۡمَلَٰٓئِكَةَ
تَسۡمِيَةَ
ٱلۡأُنثَىٰ
٢٧
నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో! వారే దేవదూతలను స్త్రీల పేర్లతో పిలుస్తారు;
Tafsirs
Lessons
Reflections
53:28
وما لهم به من علم ان يتبعون الا الظن وان الظن لا يغني من الحق شييا ٢٨
وَمَا لَهُم بِهِۦ مِنْ عِلْمٍ ۖ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ ۖ وَإِنَّ ٱلظَّنَّ لَا يُغْنِى مِنَ ٱلْحَقِّ شَيْـًۭٔا ٢٨
وَمَا
لَهُم
بِهِۦ
مِنۡ
عِلۡمٍۖ
إِن
يَتَّبِعُونَ
إِلَّا
ٱلظَّنَّۖ
وَإِنَّ
ٱلظَّنَّ
لَا
يُغۡنِي
مِنَ
ٱلۡحَقِّ
شَيۡـٔٗا
٢٨
ఈ విషయం గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం తమ ఊహలనే అనుసరిస్తున్నారు. కాని వాస్తవానికి, ఊహ సత్యానికి ఏ మాత్రం బదులు కాజాలదు.
Tafsirs
Lessons
Reflections
53:29
فاعرض عن من تولى عن ذكرنا ولم يرد الا الحياة الدنيا ٢٩
فَأَعْرِضْ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا ٢٩
فَأَعۡرِضۡ
عَن
مَّن
تَوَلَّىٰ
عَن
ذِكۡرِنَا
وَلَمۡ
يُرِدۡ
إِلَّا
ٱلۡحَيَوٰةَ
ٱلدُّنۡيَا
٢٩
కావున, మా హితబోధ (ఖుర్ఆన్) నుండి ముఖం త్రిప్పుకొని ఇహలోక జీవితం తప్ప మరేమీ కోరని వ్యక్తిని నీవు పట్టించుకోకు,
Tafsirs
Lessons
Reflections
53:30
ذالك مبلغهم من العلم ان ربك هو اعلم بمن ضل عن سبيله وهو اعلم بمن اهتدى ٣٠
ذَٰلِكَ مَبْلَغُهُم مِّنَ ٱلْعِلْمِ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعْلَمُ بِمَنِ ٱهْتَدَىٰ ٣٠
ذَٰلِكَ
مَبۡلَغُهُم
مِّنَ
ٱلۡعِلۡمِۚ
إِنَّ
رَبَّكَ
هُوَ
أَعۡلَمُ
بِمَن
ضَلَّ
عَن
سَبِيلِهِۦ
وَهُوَ
أَعۡلَمُ
بِمَنِ
ٱهۡتَدَىٰ
٣٠
ఇదే వారి జ్ఞానపరిధి. నిశ్చయంగా, నీ ప్రభువుకు, ఆయన మార్గం నుండి ఎవడు తప్పిపోయాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడో కూడా, ఆయనకు బాగా తెలుసు.
Tafsirs
Lessons
Reflections
53:31
ولله ما في السماوات وما في الارض ليجزي الذين اساءوا بما عملوا ويجزي الذين احسنوا بالحسنى ٣١
وَلِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ لِيَجْزِىَ ٱلَّذِينَ أَسَـٰٓـُٔوا۟ بِمَا عَمِلُوا۟ وَيَجْزِىَ ٱلَّذِينَ أَحْسَنُوا۟ بِٱلْحُسْنَى ٣١
وَلِلَّهِ
مَا
فِي
ٱلسَّمَٰوَٰتِ
وَمَا
فِي
ٱلۡأَرۡضِ
لِيَجۡزِيَ
ٱلَّذِينَ
أَسَٰٓـُٔواْ
بِمَا
عَمِلُواْ
وَيَجۡزِيَ
ٱلَّذِينَ
أَحۡسَنُواْ
بِٱلۡحُسۡنَى
٣١
మరియు ఆకాశాలలో నున్నది మరియు భూమిలో నున్నది, అంతా అల్లాహ్ కే చెందుతుంది. దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి.1
Tafsirs
Lessons
Reflections
53:32
الذين يجتنبون كباير الاثم والفواحش الا اللمم ان ربك واسع المغفرة هو اعلم بكم اذ انشاكم من الارض واذ انتم اجنة في بطون امهاتكم فلا تزكوا انفسكم هو اعلم بمن اتقى ٣٢
ٱلَّذِينَ يَجْتَنِبُونَ كَبَـٰٓئِرَ ٱلْإِثْمِ وَٱلْفَوَٰحِشَ إِلَّا ٱللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَٰسِعُ ٱلْمَغْفِرَةِ ۚ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُم مِّنَ ٱلْأَرْضِ وَإِذْ أَنتُمْ أَجِنَّةٌۭ فِى بُطُونِ أُمَّهَـٰتِكُمْ ۖ فَلَا تُزَكُّوٓا۟ أَنفُسَكُمْ ۖ هُوَ أَعْلَمُ بِمَنِ ٱتَّقَىٰٓ ٣٢
ٱلَّذِينَ
يَجۡتَنِبُونَ
كَبَٰٓئِرَ
ٱلۡإِثۡمِ
وَٱلۡفَوَٰحِشَ
إِلَّا
ٱللَّمَمَۚ
إِنَّ
رَبَّكَ
وَٰسِعُ
ٱلۡمَغۡفِرَةِۚ
هُوَ
أَعۡلَمُ
بِكُمۡ
إِذۡ
أَنشَأَكُم
مِّنَ
ٱلۡأَرۡضِ
وَإِذۡ
أَنتُمۡ
أَجِنَّةٞ
فِي
بُطُونِ
أُمَّهَٰتِكُمۡۖ
فَلَا
تُزَكُّوٓاْ
أَنفُسَكُمۡۖ
هُوَ
أَعۡلَمُ
بِمَنِ
ٱتَّقَىٰٓ
٣٢
ఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి1 మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించినప్పటి నుండి మరియు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా2 ఉన్నప్పటి నుండి కూడా, ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి (గొప్పలు) చెప్పుకోకండి.3 ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు.
Tafsirs
Lessons
Reflections
53:33
افرايت الذي تولى ٣٣
أَفَرَءَيْتَ ٱلَّذِى تَوَلَّىٰ ٣٣
أَفَرَءَيۡتَ
ٱلَّذِي
تَوَلَّىٰ
٣٣
నీవు (ఇస్లాం నుండి) మరలి పోయే వాడిని చూశావా?
Tafsirs
Lessons
Reflections
53:34
واعطى قليلا واكدى ٣٤
وَأَعْطَىٰ قَلِيلًۭا وَأَكْدَىٰٓ ٣٤
وَأَعۡطَىٰ
قَلِيلٗا
وَأَكۡدَىٰٓ
٣٤
మరియు (అల్లాహ్ మార్గంలో) కొంత మాత్రమే ఇచ్చి, చేయి ఆపుకునేవాడిని?
Tafsirs
Lessons
Reflections
53:35
اعنده علم الغيب فهو يرى ٣٥
أَعِندَهُۥ عِلْمُ ٱلْغَيْبِ فَهُوَ يَرَىٰٓ ٣٥
أَعِندَهُۥ
عِلۡمُ
ٱلۡغَيۡبِ
فَهُوَ
يَرَىٰٓ
٣٥
అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి?
Tafsirs
Lessons
Reflections
53:36
ام لم ينبا بما في صحف موسى ٣٦
أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِى صُحُفِ مُوسَىٰ ٣٦
أَمۡ
لَمۡ
يُنَبَّأۡ
بِمَا
فِي
صُحُفِ
مُوسَىٰ
٣٦
లేక, మూసా గ్రంథంలో నున్న విషయాలు అతనికి తెలుపబడలేదా?
Tafsirs
Lessons
Reflections
53:37
وابراهيم الذي وفى ٣٧
وَإِبْرَٰهِيمَ ٱلَّذِى وَفَّىٰٓ ٣٧
وَإِبۡرَٰهِيمَ
ٱلَّذِي
وَفَّىٰٓ
٣٧
మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్ విషయము;1
Tafsirs
Lessons
Reflections
53:38
الا تزر وازرة وزر اخرى ٣٨
أَلَّا تَزِرُ وَازِرَةٌۭ وِزْرَ أُخْرَىٰ ٣٨
أَلَّا
تَزِرُ
وَازِرَةٞ
وِزۡرَ
أُخۡرَىٰ
٣٨
మరియు (పాపాల) భారం మోసే వాడెవడూ ఇతరుల (పాపాల) భారం మోయడని;1
Tafsirs
Lessons
Reflections
53:39
وان ليس للانسان الا ما سعى ٣٩
وَأَن لَّيْسَ لِلْإِنسَـٰنِ إِلَّا مَا سَعَىٰ ٣٩
وَأَن
لَّيۡسَ
لِلۡإِنسَٰنِ
إِلَّا
مَا
سَعَىٰ
٣٩
మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదని;1
Tafsirs
Lessons
Reflections
53:40
وان سعيه سوف يرى ٤٠
وَأَنَّ سَعْيَهُۥ سَوْفَ يُرَىٰ ٤٠
وَأَنَّ
سَعۡيَهُۥ
سَوۡفَ
يُرَىٰ
٤٠
మరియు నిశ్చయంగా, అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని;
Tafsirs
Lessons
Reflections
53:41
ثم يجزاه الجزاء الاوفى ٤١
ثُمَّ يُجْزَىٰهُ ٱلْجَزَآءَ ٱلْأَوْفَىٰ ٤١
ثُمَّ
يُجۡزَىٰهُ
ٱلۡجَزَآءَ
ٱلۡأَوۡفَىٰ
٤١
అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని;
Tafsirs
Lessons
Reflections
53:42
وان الى ربك المنتهى ٤٢
وَأَنَّ إِلَىٰ رَبِّكَ ٱلْمُنتَهَىٰ ٤٢
وَأَنَّ
إِلَىٰ
رَبِّكَ
ٱلۡمُنتَهَىٰ
٤٢
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని;
Tafsirs
Lessons
Reflections
53:43
وانه هو اضحك وابكى ٤٣
وَأَنَّهُۥ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ ٤٣
وَأَنَّهُۥ
هُوَ
أَضۡحَكَ
وَأَبۡكَىٰ
٤٣
మరియు నిశ్చయంగా, ఆయనే నిన్ను నవ్విస్తున్నాడు మరియు ఏడ్పిస్తున్నాడని;
Tafsirs
Lessons
Reflections
53:44
وانه هو امات واحيا ٤٤
وَأَنَّهُۥ هُوَ أَمَاتَ وَأَحْيَا ٤٤
وَأَنَّهُۥ
هُوَ
أَمَاتَ
وَأَحۡيَا
٤٤
మరియు నిశ్చయంగా, ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని ప్రసాదించేవాడని;
Tafsirs
Lessons
Reflections
53:45
وانه خلق الزوجين الذكر والانثى ٤٥
وَأَنَّهُۥ خَلَقَ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰ ٤٥
وَأَنَّهُۥ
خَلَقَ
ٱلزَّوۡجَيۡنِ
ٱلذَّكَرَ
وَٱلۡأُنثَىٰ
٤٥
మరియు నిశ్చయంగా, మగ-ఆడ జంటలను సృష్టించినవాడు ఆయనేనని -
Tafsirs
Lessons
Reflections
53:46
من نطفة اذا تمنى ٤٦
مِن نُّطْفَةٍ إِذَا تُمْنَىٰ ٤٦
مِن
نُّطۡفَةٍ
إِذَا
تُمۡنَىٰ
٤٦
విసర్జింపబడిన వీర్యబిందువు నుండి.
Tafsirs
Lessons
Reflections
53:47
وان عليه النشاة الاخرى ٤٧
وَأَنَّ عَلَيْهِ ٱلنَّشْأَةَ ٱلْأُخْرَىٰ ٤٧
وَأَنَّ
عَلَيۡهِ
ٱلنَّشۡأَةَ
ٱلۡأُخۡرَىٰ
٤٧
మరియు నిశ్చయంగా, దానికి మరొక జీవితాన్ని (పునరుత్థానం) ప్రసాదించడం ఆయన (అల్లాహ్) కే చెందినదని;
Tafsirs
Lessons
Reflections
53:48
وانه هو اغنى واقنى ٤٨
وَأَنَّهُۥ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ ٤٨
وَأَنَّهُۥ
هُوَ
أَغۡنَىٰ
وَأَقۡنَىٰ
٤٨
మరియు నిశ్చయంగా, ఆయనే సంపన్నునిగా చేసేవాడు మరియు తృప్తినిచ్చు వాడని;
Tafsirs
Lessons
Reflections
53:49
وانه هو رب الشعرى ٤٩
وَأَنَّهُۥ هُوَ رَبُّ ٱلشِّعْرَىٰ ٤٩
وَأَنَّهُۥ
هُوَ
رَبُّ
ٱلشِّعۡرَىٰ
٤٩
మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని1 నక్షత్రానికి ప్రభువని;
Tafsirs
Lessons
Reflections
53:50
وانه اهلك عادا الاولى ٥٠
وَأَنَّهُۥٓ أَهْلَكَ عَادًا ٱلْأُولَىٰ ٥٠
وَأَنَّهُۥٓ
أَهۡلَكَ
عَادًا
ٱلۡأُولَىٰ
٥٠
మరియు నిశ్చయంగా, ఆయనే తొలి ఆద్ జాతిని నాశనం చేసినవాడని;1
Tafsirs
Lessons
Reflections
53:51
وثمود فما ابقى ٥١
وَثَمُودَا۟ فَمَآ أَبْقَىٰ ٥١
وَثَمُودَاْ
فَمَآ
أَبۡقَىٰ
٥١
మరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని.1
Tafsirs
Lessons
Reflections
53:52
وقوم نوح من قبل انهم كانوا هم اظلم واطغى ٥٢
وَقَوْمَ نُوحٍۢ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا۟ هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ ٥٢
وَقَوۡمَ
نُوحٖ
مِّن
قَبۡلُۖ
إِنَّهُمۡ
كَانُواْ
هُمۡ
أَظۡلَمَ
وَأَطۡغَىٰ
٥٢
మరియు అంతకు పూర్వం నూహ్ జాతి వారిని. నిశ్చయంగా, వారు పరమ దుర్మార్గులు మరియు తలబిరుసులు.
Tafsirs
Lessons
Reflections
53:53
والموتفكة اهوى ٥٣
وَٱلْمُؤْتَفِكَةَ أَهْوَىٰ ٥٣
وَٱلۡمُؤۡتَفِكَةَ
أَهۡوَىٰ
٥٣
మరియు ఆయనే తలక్రిందులైన నగరాలను నాశనం చేశాడు.1
Tafsirs
Lessons
Reflections
53:54
فغشاها ما غشى ٥٤
فَغَشَّىٰهَا مَا غَشَّىٰ ٥٤
فَغَشَّىٰهَا
مَا
غَشَّىٰ
٥٤
తరువాత వాటిని క్రమ్ముకొనవలసింది (రాళ్ళ వర్షం) క్రమ్ముకున్నది.
Tafsirs
Lessons
Reflections
53:55
فباي الاء ربك تتمارى ٥٥
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكَ تَتَمَارَىٰ ٥٥
فَبِأَيِّ
ءَالَآءِ
رَبِّكَ
تَتَمَارَىٰ
٥٥
అయితే (ఓ మానవుడా!) నీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను గురించి నీవు అనుమానంలో పడి ఉంటావు?1
Tafsirs
Lessons
Reflections
53:56
هاذا نذير من النذر الاولى ٥٦
هَـٰذَا نَذِيرٌۭ مِّنَ ٱلنُّذُرِ ٱلْأُولَىٰٓ ٥٦
هَٰذَا
نَذِيرٞ
مِّنَ
ٱلنُّذُرِ
ٱلۡأُولَىٰٓ
٥٦
ఇది వరకు వచ్చిన హెచ్చరిక చేసే వారి వలే ఇతను (ముహమ్మద్) కూడా హెచ్చరిక చేసేవాడు మాత్రమే!
Tafsirs
Lessons
Reflections
53:57
ازفت الازفة ٥٧
أَزِفَتِ ٱلْـَٔازِفَةُ ٥٧
أَزِفَتِ
ٱلۡأٓزِفَةُ
٥٧
రానున్న ఘడియ (పునరుత్థాన దినం) సమీపంలోనే వుంది.
Tafsirs
Lessons
Reflections
53:58
ليس لها من دون الله كاشفة ٥٨
لَيْسَ لَهَا مِن دُونِ ٱللَّهِ كَاشِفَةٌ ٥٨
لَيۡسَ
لَهَا
مِن
دُونِ
ٱللَّهِ
كَاشِفَةٌ
٥٨
అల్లాహ్ తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు.
Tafsirs
Lessons
Reflections
53:59
افمن هاذا الحديث تعجبون ٥٩
أَفَمِنْ هَـٰذَا ٱلْحَدِيثِ تَعْجَبُونَ ٥٩
أَفَمِنۡ
هَٰذَا
ٱلۡحَدِيثِ
تَعۡجَبُونَ
٥٩
ఏమీ? మీరు ఈ సందేశాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారా?
Tafsirs
Lessons
Reflections
53:60
وتضحكون ولا تبكون ٦٠
وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ ٦٠
وَتَضۡحَكُونَ
وَلَا
تَبۡكُونَ
٦٠
మరియు మీరు నవ్వుతున్నారా?మరియు మీకు ఏడ్పు రావటం లేదా?
Tafsirs
Lessons
Reflections
53:61
وانتم سامدون ٦١
وَأَنتُمْ سَـٰمِدُونَ ٦١
وَأَنتُمۡ
سَٰمِدُونَ
٦١
మరియు మీరు నిర్లక్ష్యంలో మునిగి ఉన్నారు.1
Tafsirs
Lessons
Reflections
53:62
فاسجدوا لله واعبدوا ۩ ٦٢
فَٱسْجُدُوا۟ لِلَّهِ وَٱعْبُدُوا۟ ۩ ٦٢
فَٱسۡجُدُواْۤ
لِلَّهِۤ
وَٱعۡبُدُواْ۩
٦٢
కావున! అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి. మరియు (ఆయనను మాత్రమే) ఆరాధించండి!1
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-QamarTafsir of Surah An-Najm
Read More
54. Al-QamarThe Moon
Next
52. At-TurThe Mount
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-QamarTafsir of Surah An-Najm

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute