Ali 'Imran 3:96 — Telugu Translation ان اول بيت وضع للناس للذي ببكة مباركا وهدى للعالمين ٩٦
إِنَّ
أَوَّلَ
بَيۡتٖ
وُضِعَ
لِلنَّاسِ
لَلَّذِي
بِبَكَّةَ
مُبَارَكٗا
وَهُدٗى
لِّلۡعَٰلَمِينَ
٩٦
నిశ్చయంగా, మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే, శుభాలతో నిండినది సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది.1