Ali 'Imran 3:85 — Telugu Translation ومن يبتغ غير الاسلام دينا فلن يقبل منه وهو في الاخرة من الخاسرين ٨٥
وَمَن
يَبۡتَغِ
غَيۡرَ
ٱلۡإِسۡلَٰمِ
دِينٗا
فَلَن
يُقۡبَلَ
مِنۡهُ
وَهُوَ
فِي
ٱلۡأٓخِرَةِ
مِنَ
ٱلۡخَٰسِرِينَ
٨٥
మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు. 1