Ali 'Imran 3:71 — Telugu Translation يا اهل الكتاب لم تلبسون الحق بالباطل وتكتمون الحق وانتم تعلمون ٧١
يَٰٓأَهۡلَ
ٱلۡكِتَٰبِ
لِمَ
تَلۡبِسُونَ
ٱلۡحَقَّ
بِٱلۡبَٰطِلِ
وَتَكۡتُمُونَ
ٱلۡحَقَّ
وَأَنتُمۡ
تَعۡلَمُونَ
٧١
"ఓ గ్రంథ ప్రజలారా! తెలిసి ఉండి కూడా మీరు సత్యాన్ని అసత్యంతో ఎందుకు కప్పి పుచ్చుతున్నారు? మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని ఎందుకు దాస్తున్నారు?"1