Ali 'Imran 3:43 — Telugu Translation يا مريم اقنتي لربك واسجدي واركعي مع الراكعين ٤٣
يَٰمَرۡيَمُ
ٱقۡنُتِي
لِرَبِّكِ
وَٱسۡجُدِي
وَٱرۡكَعِي
مَعَ
ٱلرَّٰكِعِينَ
٤٣
(వారింకా ఇలా అన్నారు): "ఓ మర్యమ్! నీవు నీ ప్రభువుకు విధేయురాలుగా ఉండు. (ఆయన సాన్నిధ్యంలో) సాష్టాంగం (సజ్దా) చెయ్యి. మరియు వంగే (రుకూఉ చేసే)1 వారితో కలిసి వంగు (రుకూఉ చెయ్యి)."