Ali 'Imran 3:24 — Telugu Translation ذالك بانهم قالوا لن تمسنا النار الا اياما معدودات وغرهم في دينهم ما كانوا يفترون ٢٤
ذَٰلِكَ
بِأَنَّهُمۡ
قَالُواْ
لَن
تَمَسَّنَا
ٱلنَّارُ
إِلَّآ
أَيَّامٗا
مَّعۡدُودَٰتٖۖ
وَغَرَّهُمۡ
فِي
دِينِهِم
مَّا
كَانُواْ
يَفۡتَرُونَ
٢٤
వారు అలా చేయటానికి కారణం వారు: "నరకాగ్ని కొన్ని దినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది." అనటం. మరియు వారు కల్పించుకున్న అపోహయే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది1.