Ali 'Imran 3:17 — Telugu Translation الصابرين والصادقين والقانتين والمنفقين والمستغفرين بالاسحار ١٧
ٱلصَّٰبِرِينَ
وَٱلصَّٰدِقِينَ
وَٱلۡقَٰنِتِينَ
وَٱلۡمُنفِقِينَ
وَٱلۡمُسۡتَغۡفِرِينَ
بِٱلۡأَسۡحَارِ
١٧
(అలాంటి వారే!) సహనశీలురు, సత్యవంతులు మరియు వినయ విధేయతలు గల వారు, దానపరులు మరియు వేకువ జామున1 తమ పాపాలకు క్షమాపణ వేడుకునేవారు.