Ali 'Imran 3:162 — Telugu Translation افمن اتبع رضوان الله كمن باء بسخط من الله وماواه جهنم وبيس المصير ١٦٢
أَفَمَنِ
ٱتَّبَعَ
رِضۡوَٰنَ
ٱللَّهِ
كَمَنۢ
بَآءَ
بِسَخَطٖ
مِّنَ
ٱللَّهِ
وَمَأۡوَىٰهُ
جَهَنَّمُۖ
وَبِئۡسَ
ٱلۡمَصِيرُ
١٦٢
ఏమీ? అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి, అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యే వాడితో సమానుడవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయము. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం!1