Ali 'Imran 3:141 — Telugu Translation وليمحص الله الذين امنوا ويمحق الكافرين ١٤١
وَلِيُمَحِّصَ
ٱللَّهُ
ٱلَّذِينَ
ءَامَنُواْ
وَيَمۡحَقَ
ٱلۡكَٰفِرِينَ
١٤١
మరియు అల్లాహ్ విశ్వాసులను పరిశుద్ధులుగా1 చేయటానికీ మరియు సత్యతిరస్కారులను అణచివేయటానికీ (ఈ విధంగా చేస్తాడు)