Ali 'Imran 3:105 — Telugu Translation ولا تكونوا كالذين تفرقوا واختلفوا من بعد ما جاءهم البينات واولايك لهم عذاب عظيم ١٠٥
وَلَا
تَكُونُواْ
كَٱلَّذِينَ
تَفَرَّقُواْ
وَٱخۡتَلَفُواْ
مِنۢ
بَعۡدِ
مَا
جَآءَهُمُ
ٱلۡبَيِّنَٰتُۚ
وَأُوْلَٰٓئِكَ
لَهُمۡ
عَذَابٌ
عَظِيمٞ
١٠٥
స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే, (వేర్వేరు తెగలుగా) చీలిపోయారో మరియు విభేదాలకు గురి అయ్యారో, వారి మాదిరిగా మీరూ కావద్దు1. మరియు అలాంటి వారికి ఘోరశిక్ష ఉంటుంది.