Sign in
Sign in
Sign in
Select Language

75. Surah Al-Qiyamah, Telugu Translation

The Resurrection

Read the complete Surah Al-Qiyamah with its Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
75:1
لا اقسم بيوم القيامة ١
لَآ أُقْسِمُ بِيَوْمِ ٱلْقِيَـٰمَةِ ١
لَآ
أُقۡسِمُ
بِيَوۡمِ
ٱلۡقِيَٰمَةِ
١
అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను.
Tafsirs
Lessons
Reflections
75:2
ولا اقسم بالنفس اللوامة ٢
وَلَآ أُقْسِمُ بِٱلنَّفْسِ ٱللَّوَّامَةِ ٢
وَلَآ
أُقۡسِمُ
بِٱلنَّفۡسِ
ٱللَّوَّامَةِ
٢
అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను.
Tafsirs
Lessons
Reflections
75:3
ايحسب الانسان الن نجمع عظامه ٣
أَيَحْسَبُ ٱلْإِنسَـٰنُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُۥ ٣
أَيَحۡسَبُ
ٱلۡإِنسَٰنُ
أَلَّن
نَّجۡمَعَ
عِظَامَهُۥ
٣
ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా?
Tafsirs
Lessons
Reflections
75:4
بلى قادرين على ان نسوي بنانه ٤
بَلَىٰ قَـٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّىَ بَنَانَهُۥ ٤
بَلَىٰ
قَٰدِرِينَ
عَلَىٰٓ
أَن
نُّسَوِّيَ
بَنَانَهُۥ
٤
వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము.
Tafsirs
Lessons
Reflections
75:5
بل يريد الانسان ليفجر امامه ٥
بَلْ يُرِيدُ ٱلْإِنسَـٰنُ لِيَفْجُرَ أَمَامَهُۥ ٥
بَلۡ
يُرِيدُ
ٱلۡإِنسَٰنُ
لِيَفۡجُرَ
أَمَامَهُۥ
٥
అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు.
Tafsirs
Lessons
Reflections
75:6
يسال ايان يوم القيامة ٦
يَسْـَٔلُ أَيَّانَ يَوْمُ ٱلْقِيَـٰمَةِ ٦
يَسۡـَٔلُ
أَيَّانَ
يَوۡمُ
ٱلۡقِيَٰمَةِ
٦
అతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు.
Tafsirs
Lessons
Reflections
75:7
فاذا برق البصر ٧
فَإِذَا بَرِقَ ٱلْبَصَرُ ٧
فَإِذَا
بَرِقَ
ٱلۡبَصَرُ
٧
కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు;
Tafsirs
Lessons
Reflections
75:8
وخسف القمر ٨
وَخَسَفَ ٱلْقَمَرُ ٨
وَخَسَفَ
ٱلۡقَمَرُ
٨
మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు;
Tafsirs
Lessons
Reflections
75:9
وجمع الشمس والقمر ٩
وَجُمِعَ ٱلشَّمْسُ وَٱلْقَمَرُ ٩
وَجُمِعَ
ٱلشَّمۡسُ
وَٱلۡقَمَرُ
٩
మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు;
Tafsirs
Lessons
Reflections
75:10
يقول الانسان يوميذ اين المفر ١٠
يَقُولُ ٱلْإِنسَـٰنُ يَوْمَئِذٍ أَيْنَ ٱلْمَفَرُّ ١٠
يَقُولُ
ٱلۡإِنسَٰنُ
يَوۡمَئِذٍ
أَيۡنَ
ٱلۡمَفَرُّ
١٠
మానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు.
Tafsirs
Lessons
Reflections
75:11
كلا لا وزر ١١
كَلَّا لَا وَزَرَ ١١
كـَلَّا
لَا
وَزَرَ
١١
అది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు!
Tafsirs
Lessons
Reflections
75:12
الى ربك يوميذ المستقر ١٢
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمُسْتَقَرُّ ١٢
إِلَىٰ
رَبِّكَ
يَوۡمَئِذٍ
ٱلۡمُسۡتَقَرُّ
١٢
ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది.
Tafsirs
Lessons
Reflections
75:13
ينبا الانسان يوميذ بما قدم واخر ١٣
يُنَبَّؤُا۟ ٱلْإِنسَـٰنُ يَوْمَئِذٍۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ ١٣
يُنَبَّؤُاْ
ٱلۡإِنسَٰنُ
يَوۡمَئِذِۭ
بِمَا
قَدَّمَ
وَأَخَّرَ
١٣
ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది1.
Tafsirs
Lessons
Reflections
75:14
بل الانسان على نفسه بصيرة ١٤
بَلِ ٱلْإِنسَـٰنُ عَلَىٰ نَفْسِهِۦ بَصِيرَةٌۭ ١٤
بَلِ
ٱلۡإِنسَٰنُ
عَلَىٰ
نَفۡسِهِۦ
بَصِيرَةٞ
١٤
అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు;
Tafsirs
Lessons
Reflections
75:15
ولو القى معاذيره ١٥
وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُۥ ١٥
وَلَوۡ
أَلۡقَىٰ
مَعَاذِيرَهُۥ
١٥
మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే!1
Tafsirs
Lessons
Reflections
75:16
لا تحرك به لسانك لتعجل به ١٦
لَا تُحَرِّكْ بِهِۦ لِسَانَكَ لِتَعْجَلَ بِهِۦٓ ١٦
لَا
تُحَرِّكۡ
بِهِۦ
لِسَانَكَ
لِتَعۡجَلَ
بِهِۦٓ
١٦
నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు1.
Tafsirs
Lessons
Reflections
75:17
ان علينا جمعه وقرانه ١٧
إِنَّ عَلَيْنَا جَمْعَهُۥ وَقُرْءَانَهُۥ ١٧
إِنَّ
عَلَيۡنَا
جَمۡعَهُۥ
وَقُرۡءَانَهُۥ
١٧
నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే!
Tafsirs
Lessons
Reflections
75:18
فاذا قراناه فاتبع قرانه ١٨
فَإِذَا قَرَأْنَـٰهُ فَٱتَّبِعْ قُرْءَانَهُۥ ١٨
فَإِذَا
قَرَأۡنَٰهُ
فَٱتَّبِعۡ
قُرۡءَانَهُۥ
١٨
కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు.
Tafsirs
Lessons
Reflections
75:19
ثم ان علينا بيانه ١٩
ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُۥ ١٩
ثُمَّ
إِنَّ
عَلَيۡنَا
بَيَانَهُۥ
١٩
ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే1!
Tafsirs
Lessons
Reflections
75:20
كلا بل تحبون العاجلة ٢٠
كَلَّا بَلْ تُحِبُّونَ ٱلْعَاجِلَةَ ٢٠
كـَلَّا
بَلۡ
تُحِبُّونَ
ٱلۡعَاجِلَةَ
٢٠
అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు;
Tafsirs
Lessons
Reflections
75:21
وتذرون الاخرة ٢١
وَتَذَرُونَ ٱلْـَٔاخِرَةَ ٢١
وَتَذَرُونَ
ٱلۡأٓخِرَةَ
٢١
మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు!1
Tafsirs
Lessons
Reflections
75:22
وجوه يوميذ ناضرة ٢٢
وُجُوهٌۭ يَوْمَئِذٍۢ نَّاضِرَةٌ ٢٢
وُجُوهٞ
يَوۡمَئِذٖ
نَّاضِرَةٌ
٢٢
ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;
Tafsirs
Lessons
Reflections
75:23
الى ربها ناظرة ٢٣
إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌۭ ٢٣
إِلَىٰ
رَبِّهَا
نَاظِرَةٞ
٢٣
తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి1;
Tafsirs
Lessons
Reflections
75:24
ووجوه يوميذ باسرة ٢٤
وَوُجُوهٌۭ يَوْمَئِذٍۭ بَاسِرَةٌۭ ٢٤
وَوُجُوهٞ
يَوۡمَئِذِۭ
بَاسِرَةٞ
٢٤
మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి1;
Tafsirs
Lessons
Reflections
75:25
تظن ان يفعل بها فاقرة ٢٥
تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌۭ ٢٥
تَظُنُّ
أَن
يُفۡعَلَ
بِهَا
فَاقِرَةٞ
٢٥
నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి1.
Tafsirs
Lessons
Reflections
75:26
كلا اذا بلغت التراقي ٢٦
كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِىَ ٢٦
كـَلَّآ
إِذَا
بَلَغَتِ
ٱلتَّرَاقِيَ
٢٦
అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు1;
Tafsirs
Lessons
Reflections
75:27
وقيل من راق ٢٧
وَقِيلَ مَنْ ۜ رَاقٍۢ ٢٧
وَقِيلَ
مَنۡۜ
رَاقٖ
٢٧
మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది1.
Tafsirs
Lessons
Reflections
75:28
وظن انه الفراق ٢٨
وَظَنَّ أَنَّهُ ٱلْفِرَاقُ ٢٨
وَظَنَّ
أَنَّهُ
ٱلۡفِرَاقُ
٢٨
మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు;
Tafsirs
Lessons
Reflections
75:29
والتفت الساق بالساق ٢٩
وَٱلْتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ ٢٩
وَٱلۡتَفَّتِ
ٱلسَّاقُ
بِٱلسَّاقِ
٢٩
మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది1.
Tafsirs
Lessons
Reflections
75:30
الى ربك يوميذ المساق ٣٠
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمَسَاقُ ٣٠
إِلَىٰ
رَبِّكَ
يَوۡمَئِذٍ
ٱلۡمَسَاقُ
٣٠
ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది!
Tafsirs
Lessons
Reflections
75:31
فلا صدق ولا صلى ٣١
فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ ٣١
فَلَا
صَدَّقَ
وَلَا
صَلَّىٰ
٣١
కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు1!
Tafsirs
Lessons
Reflections
75:32
ولاكن كذب وتولى ٣٢
وَلَـٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ ٣٢
وَلَٰكِن
كَذَّبَ
وَتَوَلَّىٰ
٣٢
మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు!
Tafsirs
Lessons
Reflections
75:33
ثم ذهب الى اهله يتمطى ٣٣
ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهْلِهِۦ يَتَمَطَّىٰٓ ٣٣
ثُمَّ
ذَهَبَ
إِلَىٰٓ
أَهۡلِهِۦ
يَتَمَطَّىٰٓ
٣٣
ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు!
Tafsirs
Lessons
Reflections
75:34
اولى لك فاولى ٣٤
أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ ٣٤
أَوۡلَىٰ
لَكَ
فَأَوۡلَىٰ
٣٤
(ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది!
Tafsirs
Lessons
Reflections
75:35
ثم اولى لك فاولى ٣٥
ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰٓ ٣٥
ثُمَّ
أَوۡلَىٰ
لَكَ
فَأَوۡلَىٰٓ
٣٥
అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది!
Tafsirs
Lessons
Reflections
75:36
ايحسب الانسان ان يترك سدى ٣٦
أَيَحْسَبُ ٱلْإِنسَـٰنُ أَن يُتْرَكَ سُدًى ٣٦
أَيَحۡسَبُ
ٱلۡإِنسَٰنُ
أَن
يُتۡرَكَ
سُدًى
٣٦
ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా?
Tafsirs
Lessons
Reflections
75:37
الم يك نطفة من مني يمنى ٣٧
أَلَمْ يَكُ نُطْفَةًۭ مِّن مَّنِىٍّۢ يُمْنَىٰ ٣٧
أَلَمۡ
يَكُ
نُطۡفَةٗ
مِّن
مَّنِيّٖ
يُمۡنَىٰ
٣٧
ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా?
Tafsirs
Lessons
Reflections
75:38
ثم كان علقة فخلق فسوى ٣٨
ثُمَّ كَانَ عَلَقَةًۭ فَخَلَقَ فَسَوَّىٰ ٣٨
ثُمَّ
كَانَ
عَلَقَةٗ
فَخَلَقَ
فَسَوَّىٰ
٣٨
తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు1.
Tafsirs
Lessons
Reflections
75:39
فجعل منه الزوجين الذكر والانثى ٣٩
فَجَعَلَ مِنْهُ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ ٣٩
فَجَعَلَ
مِنۡهُ
ٱلزَّوۡجَيۡنِ
ٱلذَّكَرَ
وَٱلۡأُنثَىٰٓ
٣٩
ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు.
Tafsirs
Lessons
Reflections
75:40
اليس ذالك بقادر على ان يحيي الموتى ٤٠
أَلَيْسَ ذَٰلِكَ بِقَـٰدِرٍ عَلَىٰٓ أَن يُحْـِۧىَ ٱلْمَوْتَىٰ ٤٠
أَلَيۡسَ
ذَٰلِكَ
بِقَٰدِرٍ
عَلَىٰٓ
أَن
يُحۡـِۧيَ
ٱلۡمَوۡتَىٰ
٤٠
అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా?
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-InsanTafsir of Surah Al-Qiyamah
Read More
76. Al-InsanThe Man
Next
74. Al-MuddaththirThe Cloaked One
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-InsanTafsir of Surah Al-Qiyamah

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute