وَإِذَا
يُتۡلَىٰ
عَلَيۡهِمۡ
قَالُوٓاْ
ءَامَنَّا
بِهِۦٓ
إِنَّهُ
ٱلۡحَقُّ
مِن
رَّبِّنَآ
إِنَّا
كُنَّا
مِن
قَبۡلِهِۦ
مُسۡلِمِينَ
٥٣
మరియు వారికి ఇది వినిపించబడి నప్పుడు, వారు ఇలా అంటారు: "మేము దీనిని విశ్వసించాము, నిశ్చయంగా ఇది మా ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నిశ్చయంగా, మేము మొదటి నుండియో అల్లాహ్ కు విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."1