إِنَّ
فِرۡعَوۡنَ
عَلَا
فِي
ٱلۡأَرۡضِ
وَجَعَلَ
أَهۡلَهَا
شِيَعٗا
يَسۡتَضۡعِفُ
طَآئِفَةٗ
مِّنۡهُمۡ
يُذَبِّحُ
أَبۡنَآءَهُمۡ
وَيَسۡتَحۡيِۦ
نِسَآءَهُمۡۚ
إِنَّهُۥ
كَانَ
مِنَ
ٱلۡمُفۡسِدِينَ
٤
నిశ్చయంగా, ఫిర్ఔన్ భూమి మీద అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. మరియు అందులోని ప్రజలను వర్గాలుగా విభజించి, వారిలోని ఒక తెగ వారిని నీచపరచి వారి పుత్రులను వధిస్తూ ఉండేవాడు1 మరియు వారి స్త్రీలను బ్రతకనిచ్చేవాడు. నిశ్చయంగా, అతడు దౌర్జన్యపరులలోని వాడిగా ఉండేవాడు.