فَلَمَّآ
أَتَىٰهَا
نُودِيَ
مِن
شَٰطِيِٕ
ٱلۡوَادِ
ٱلۡأَيۡمَنِ
فِي
ٱلۡبُقۡعَةِ
ٱلۡمُبَٰرَكَةِ
مِنَ
ٱلشَّجَرَةِ
أَن
يَٰمُوسَىٰٓ
إِنِّيٓ
أَنَا
ٱللَّهُ
رَبُّ
ٱلۡعَٰلَمِينَ
٣٠
కాని అతను దాని (అగ్ని) వద్దకు చేరుకున్నప్పుడు,1 ఆ లోయ కుడివైపు ఉన్న ఒక శుభవంతమైన స్థలములో ఉన్న ఒక చెట్టు నుండి: "ఓ మూసా! నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! సర్వలోకాల ప్రభువును." అనే మాటలు వినిపించాయి.