Baca dan dengarkan Surah Al-Mujaadalah dengan terjemahan, tafsir, bacaan audio, makna perkataan demi perkataan, dan transliterasi. Di terjemahkan oleh Maulana Abder-Rahim ibn Muhammad.
Dengan Nama Allah Yang Maha Pengasih lagi Maha Penyayang
వాస్తవానికి, తన భర్తను గురించి నీతో వాదిస్తున్న మరియు అల్లాహ్ తో మొర పెట్టుకుంటున్న ఆ స్త్రీ మాటలు అల్లాహ్ విన్నాడు.[1] అల్లాహ్ మీ ఇద్దరి సంభాషణ వింటున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సమస్తం చూసేవాడు. 1