Al-Ma'arij 70:30 — Telugu Translation الا على ازواجهم او ما ملكت ايمانهم فانهم غير ملومين ٣٠
إِلَّا
عَلَىٰٓ
أَزۡوَٰجِهِمۡ
أَوۡ
مَا
مَلَكَتۡ
أَيۡمَٰنُهُمۡ
فَإِنَّهُمۡ
غَيۡرُ
مَلُومِينَ
٣٠
తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప1 - అలాంటప్పుడు వారు నిందార్హులు కారు.