وَإِذۡ
قَالَ
مُوسَىٰ
لِفَتَىٰهُ
لَآ
أَبۡرَحُ
حَتَّىٰٓ
أَبۡلُغَ
مَجۡمَعَ
ٱلۡبَحۡرَيۡنِ
أَوۡ
أَمۡضِيَ
حُقُبٗا
٦٠
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన సేవకునితో 1 ఇలా అన్నది: "రెండు సముద్రాల సంగమ స్థలానికి చేరనంత వరకు నేను నా ప్రయాణాన్ని ఆపను.2 నేను సంవత్సరాల తరబడి సంచరిస్తూ ఉండవలసినా సరే!"3