Lexo dhe dëgjo Suren Al-Jumu'ah me përkthim, tefsir, recitim audio, kuptim fjalë për fjalë dhe transliterim. Përkthim nga Maulana Abder-Rahim ibn Muhammad.
ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వసార్వభౌముడు[1], పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. 1