Al-Jumu'ah 62:7 — Telugu Translation ولا يتمنونه ابدا بما قدمت ايديهم والله عليم بالظالمين ٧
وَلَا
يَتَمَنَّوۡنَهُۥٓ
أَبَدَۢا
بِمَا
قَدَّمَتۡ
أَيۡدِيهِمۡۚ
وَٱللَّهُ
عَلِيمُۢ
بِٱلظَّٰلِمِينَ
٧
కాని వారు తాము చేసి పంపుకున్న కర్మల (ఫలితాల)కు భయపడి దానిని ఏ మాత్రం కోరుకోరు!1 మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు.