Leggi e ascolta la Sura Al-Jinn con traduzione, tafsir, recitazione audio, significato parola per parola e traslitterazione. Traduzione di Maulana Abder-Rahim ibn Muhammad.
Nel nome di Allah, il Compassionevole, il Misericordioso
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "నాకు ఈ విధంగా దివ్యసందేశం పంపబడింది; నిశ్చయంగా, ఒక జిన్నాతుల సమూహం[1] - దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విని - తమ జాతి వారితో ఇలా అన్నారు: 'వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం (ఖుర్ఆన్) విన్నాము! 1