قُل
لَّئِنِ
ٱجۡتَمَعَتِ
ٱلۡإِنسُ
وَٱلۡجِنُّ
عَلَىٰٓ
أَن
يَأۡتُواْ
بِمِثۡلِ
هَٰذَا
ٱلۡقُرۡءَانِ
لَا
يَأۡتُونَ
بِمِثۡلِهِۦ
وَلَوۡ
كَانَ
بَعۡضُهُمۡ
لِبَعۡضٖ
ظَهِيرٗا
٨٨
ఇలా అను: "ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తేలేరు."1