أَمۡ
أَمِنتُمۡ
أَن
يُعِيدَكُمۡ
فِيهِ
تَارَةً
أُخۡرَىٰ
فَيُرۡسِلَ
عَلَيۡكُمۡ
قَاصِفٗا
مِّنَ
ٱلرِّيحِ
فَيُغۡرِقَكُم
بِمَا
كَفَرۡتُمۡ
ثُمَّ
لَا
تَجِدُواْ
لَكُمۡ
عَلَيۡنَا
بِهِۦ
تَبِيعٗا
٦٩
లేదా! మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి - మీ కృతఘ్నతకు ఫలితంగా - మీ మీద తీవ్రమైన తుఫాను గాలిని పంపి, మిమ్మల్ని ముంచి వేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా1 సహాయపడే వారినెవ్వరినీ మీరు పొందలేరు.