Sign in
Sign in
Sign in
Select Language

89. Surah Al-Fajr, Telugu Translation

The Dawn

Read the complete Surah Al-Fajr with its Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
89:1
والفجر ١
وَٱلْفَجْرِ ١
وَٱلۡفَجۡرِ
١
ప్రాంతః కాలం సాక్షిగా!1
Tafsirs
Lessons
Reflections
89:2
وليال عشر ٢
وَلَيَالٍ عَشْرٍۢ ٢
وَلَيَالٍ
عَشۡرٖ
٢
పది రాత్రుల సాక్షిగా!1
Tafsirs
Lessons
Reflections
89:3
والشفع والوتر ٣
وَٱلشَّفْعِ وَٱلْوَتْرِ ٣
وَٱلشَّفۡعِ
وَٱلۡوَتۡرِ
٣
సరి బేసీల సాక్షిగా!
Tafsirs
Lessons
Reflections
89:4
والليل اذا يسر ٤
وَٱلَّيْلِ إِذَا يَسْرِ ٤
وَٱلَّيۡلِ
إِذَا
يَسۡرِ
٤
గడచిపోయే రాత్రి సాక్షిగా!
Tafsirs
Lessons
Reflections
89:5
هل في ذالك قسم لذي حجر ٥
هَلْ فِى ذَٰلِكَ قَسَمٌۭ لِّذِى حِجْرٍ ٥
هَلۡ
فِي
ذَٰلِكَ
قَسَمٞ
لِّذِي
حِجۡرٍ
٥
వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?1
Tafsirs
Lessons
Reflections
89:6
الم تر كيف فعل ربك بعاد ٦
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ ٦
أَلَمۡ
تَرَ
كَيۡفَ
فَعَلَ
رَبُّكَ
بِعَادٍ
٦
నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?1
Tafsirs
Lessons
Reflections
89:7
ارم ذات العماد ٧
إِرَمَ ذَاتِ ٱلْعِمَادِ ٧
إِرَمَ
ذَاتِ
ٱلۡعِمَادِ
٧
ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?1
Tafsirs
Lessons
Reflections
89:8
التي لم يخلق مثلها في البلاد ٨
ٱلَّتِى لَمْ يُخْلَقْ مِثْلُهَا فِى ٱلْبِلَـٰدِ ٨
ٱلَّتِي
لَمۡ
يُخۡلَقۡ
مِثۡلُهَا
فِي
ٱلۡبِلَٰدِ
٨
వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.1
Tafsirs
Lessons
Reflections
89:9
وثمود الذين جابوا الصخر بالواد ٩
وَثَمُودَ ٱلَّذِينَ جَابُوا۟ ٱلصَّخْرَ بِٱلْوَادِ ٩
وَثَمُودَ
ٱلَّذِينَ
جَابُواْ
ٱلصَّخۡرَ
بِٱلۡوَادِ
٩
మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?1
Tafsirs
Lessons
Reflections
89:10
وفرعون ذي الاوتاد ١٠
وَفِرْعَوْنَ ذِى ٱلْأَوْتَادِ ١٠
وَفِرۡعَوۡنَ
ذِي
ٱلۡأَوۡتَادِ
١٠
మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?1
Tafsirs
Lessons
Reflections
89:11
الذين طغوا في البلاد ١١
ٱلَّذِينَ طَغَوْا۟ فِى ٱلْبِلَـٰدِ ١١
ٱلَّذِينَ
طَغَوۡاْ
فِي
ٱلۡبِلَٰدِ
١١
వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు;
Tafsirs
Lessons
Reflections
89:12
فاكثروا فيها الفساد ١٢
فَأَكْثَرُوا۟ فِيهَا ٱلْفَسَادَ ١٢
فَأَكۡثَرُواْ
فِيهَا
ٱلۡفَسَادَ
١٢
మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.
Tafsirs
Lessons
Reflections
89:13
فصب عليهم ربك سوط عذاب ١٣
فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ ١٣
فَصَبَّ
عَلَيۡهِمۡ
رَبُّكَ
سَوۡطَ
عَذَابٍ
١٣
కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.
Tafsirs
Lessons
Reflections
89:14
ان ربك لبالمرصاد ١٤
إِنَّ رَبَّكَ لَبِٱلْمِرْصَادِ ١٤
إِنَّ
رَبَّكَ
لَبِٱلۡمِرۡصَادِ
١٤
వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!
Tafsirs
Lessons
Reflections
89:15
فاما الانسان اذا ما ابتلاه ربه فاكرمه ونعمه فيقول ربي اكرمن ١٥
فَأَمَّا ٱلْإِنسَـٰنُ إِذَا مَا ٱبْتَلَىٰهُ رَبُّهُۥ فَأَكْرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَكْرَمَنِ ١٥
فَأَمَّا
ٱلۡإِنسَٰنُ
إِذَا
مَا
ٱبۡتَلَىٰهُ
رَبُّهُۥ
فَأَكۡرَمَهُۥ
وَنَعَّمَهُۥ
فَيَقُولُ
رَبِّيٓ
أَكۡرَمَنِ
١٥
అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;1
Tafsirs
Lessons
Reflections
89:16
واما اذا ما ابتلاه فقدر عليه رزقه فيقول ربي اهانن ١٦
وَأَمَّآ إِذَا مَا ٱبْتَلَىٰهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَهَـٰنَنِ ١٦
وَأَمَّآ
إِذَا
مَا
ٱبۡتَلَىٰهُ
فَقَدَرَ
عَلَيۡهِ
رِزۡقَهُۥ
فَيَقُولُ
رَبِّيٓ
أَهَٰنَنِ
١٦
కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.1
Tafsirs
Lessons
Reflections
89:17
كلا بل لا تكرمون اليتيم ١٧
كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ ٱلْيَتِيمَ ١٧
كـَلَّاۖ
بَل
لَّا
تُكۡرِمُونَ
ٱلۡيَتِيمَ
١٧
అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;1
Tafsirs
Lessons
Reflections
89:18
ولا تحاضون على طعام المسكين ١٨
وَلَا تَحَـٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ ١٨
وَلَا
تَحَٰٓضُّونَ
عَلَىٰ
طَعَامِ
ٱلۡمِسۡكِينِ
١٨
మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;1
Tafsirs
Lessons
Reflections
89:19
وتاكلون التراث اكلا لما ١٩
وَتَأْكُلُونَ ٱلتُّرَاثَ أَكْلًۭا لَّمًّۭا ١٩
وَتَأۡكُلُونَ
ٱلتُّرَاثَ
أَكۡلٗا
لَّمّٗا
١٩
మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.
Tafsirs
Lessons
Reflections
89:20
وتحبون المال حبا جما ٢٠
وَتُحِبُّونَ ٱلْمَالَ حُبًّۭا جَمًّۭا ٢٠
وَتُحِبُّونَ
ٱلۡمَالَ
حُبّٗا
جَمّٗا
٢٠
మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు!1
Tafsirs
Lessons
Reflections
89:21
كلا اذا دكت الارض دكا دكا ٢١
كَلَّآ إِذَا دُكَّتِ ٱلْأَرْضُ دَكًّۭا دَكًّۭا ٢١
كـَلَّآۖ
إِذَا
دُكَّتِ
ٱلۡأَرۡضُ
دَكّٗا
دَكّٗا
٢١
అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు;
Tafsirs
Lessons
Reflections
89:22
وجاء ربك والملك صفا صفا ٢٢
وَجَآءَ رَبُّكَ وَٱلْمَلَكُ صَفًّۭا صَفًّۭا ٢٢
وَجَآءَ
رَبُّكَ
وَٱلۡمَلَكُ
صَفّٗا
صَفّٗا
٢٢
మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.1
Tafsirs
Lessons
Reflections
89:23
وجيء يوميذ بجهنم يوميذ يتذكر الانسان وانى له الذكرى ٢٣
وَجِا۟ىٓءَ يَوْمَئِذٍۭ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍۢ يَتَذَكَّرُ ٱلْإِنسَـٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكْرَىٰ ٢٣
وَجِاْيٓءَ
يَوۡمَئِذِۭ
بِجَهَنَّمَۚ
يَوۡمَئِذٖ
يَتَذَكَّرُ
ٱلۡإِنسَٰنُ
وَأَنَّىٰ
لَهُ
ٱلذِّكۡرَىٰ
٢٣
ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?
Tafsirs
Lessons
Reflections
89:24
يقول يا ليتني قدمت لحياتي ٢٤
يَقُولُ يَـٰلَيْتَنِى قَدَّمْتُ لِحَيَاتِى ٢٤
يَقُولُ
يَٰلَيۡتَنِي
قَدَّمۡتُ
لِحَيَاتِي
٢٤
అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.
Tafsirs
Lessons
Reflections
89:25
فيوميذ لا يعذب عذابه احد ٢٥
فَيَوْمَئِذٍۢ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٌۭ ٢٥
فَيَوۡمَئِذٖ
لَّا
يُعَذِّبُ
عَذَابَهُۥٓ
أَحَدٞ
٢٥
అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!
Tafsirs
Lessons
Reflections
89:26
ولا يوثق وثاقه احد ٢٦
وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٌۭ ٢٦
وَلَا
يُوثِقُ
وَثَاقَهُۥٓ
أَحَدٞ
٢٦
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.1
Tafsirs
Lessons
Reflections
89:27
يا ايتها النفس المطمينة ٢٧
يَـٰٓأَيَّتُهَا ٱلنَّفْسُ ٱلْمُطْمَئِنَّةُ ٢٧
يَٰٓأَيَّتُهَا
ٱلنَّفۡسُ
ٱلۡمُطۡمَئِنَّةُ
٢٧
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!
Tafsirs
Lessons
Reflections
89:28
ارجعي الى ربك راضية مرضية ٢٨
ٱرْجِعِىٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةًۭ مَّرْضِيَّةًۭ ٢٨
ٱرۡجِعِيٓ
إِلَىٰ
رَبِّكِ
رَاضِيَةٗ
مَّرۡضِيَّةٗ
٢٨
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!
Tafsirs
Lessons
Reflections
89:29
فادخلي في عبادي ٢٩
فَٱدْخُلِى فِى عِبَـٰدِى ٢٩
فَٱدۡخُلِي
فِي
عِبَٰدِي
٢٩
నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో!
Tafsirs
Lessons
Reflections
89:30
وادخلي جنتي ٣٠
وَٱدْخُلِى جَنَّتِى ٣٠
وَٱدۡخُلِي
جَنَّتِي
٣٠
మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-BaladTafsir of Surah Al-Fajr
Read More
90. Al-BaladThe City
Next
88. Al-GhashiyahThe Overwhelming
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-BaladTafsir of Surah Al-Fajr

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute