Sign in
Sign in
Sign in
Select Language

85. Surah Al-Buruj, Telugu Translation

The Mansions of the Stars

Read the complete Surah Al-Buruj with its Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
85:1
والسماء ذات البروج ١
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْبُرُوجِ ١
وَٱلسَّمَآءِ
ذَاتِ
ٱلۡبُرُوجِ
١
విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా!1
Tafsirs
Lessons
Reflections
85:2
واليوم الموعود ٢
وَٱلْيَوْمِ ٱلْمَوْعُودِ ٢
وَٱلۡيَوۡمِ
ٱلۡمَوۡعُودِ
٢
వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా!
Tafsirs
Lessons
Reflections
85:3
وشاهد ومشهود ٣
وَشَاهِدٍۢ وَمَشْهُودٍۢ ٣
وَشَاهِدٖ
وَمَشۡهُودٖ
٣
చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా!1
Tafsirs
Lessons
Reflections
85:4
قتل اصحاب الاخدود ٤
قُتِلَ أَصْحَـٰبُ ٱلْأُخْدُودِ ٤
قُتِلَ
أَصۡحَٰبُ
ٱلۡأُخۡدُودِ
٤
అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు.1
Tafsirs
Lessons
Reflections
85:5
النار ذات الوقود ٥
ٱلنَّارِ ذَاتِ ٱلْوَقُودِ ٥
ٱلنَّارِ
ذَاتِ
ٱلۡوَقُودِ
٥
ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు.
Tafsirs
Lessons
Reflections
85:6
اذ هم عليها قعود ٦
إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌۭ ٦
إِذۡ
هُمۡ
عَلَيۡهَا
قُعُودٞ
٦
వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు;1
Tafsirs
Lessons
Reflections
85:7
وهم على ما يفعلون بالمومنين شهود ٧
وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِٱلْمُؤْمِنِينَ شُهُودٌۭ ٧
وَهُمۡ
عَلَىٰ
مَا
يَفۡعَلُونَ
بِٱلۡمُؤۡمِنِينَ
شُهُودٞ
٧
మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు.
Tafsirs
Lessons
Reflections
85:8
وما نقموا منهم الا ان يومنوا بالله العزيز الحميد ٨
وَمَا نَقَمُوا۟ مِنْهُمْ إِلَّآ أَن يُؤْمِنُوا۟ بِٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَمِيدِ ٨
وَمَا
نَقَمُواْ
مِنۡهُمۡ
إِلَّآ
أَن
يُؤۡمِنُواْ
بِٱللَّهِ
ٱلۡعَزِيزِ
ٱلۡحَمِيدِ
٨
మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే!
Tafsirs
Lessons
Reflections
85:9
الذي له ملك السماوات والارض والله على كل شيء شهيد ٩
ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍۢ شَهِيدٌ ٩
ٱلَّذِي
لَهُۥ
مُلۡكُ
ٱلسَّمَٰوَٰتِ
وَٱلۡأَرۡضِۚ
وَٱللَّهُ
عَلَىٰ
كُلِّ
شَيۡءٖ
شَهِيدٌ
٩
ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి.
Tafsirs
Lessons
Reflections
85:10
ان الذين فتنوا المومنين والمومنات ثم لم يتوبوا فلهم عذاب جهنم ولهم عذاب الحريق ١٠
إِنَّ ٱلَّذِينَ فَتَنُوا۟ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ ثُمَّ لَمْ يَتُوبُوا۟ فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ ٱلْحَرِيقِ ١٠
إِنَّ
ٱلَّذِينَ
فَتَنُواْ
ٱلۡمُؤۡمِنِينَ
وَٱلۡمُؤۡمِنَٰتِ
ثُمَّ
لَمۡ
يَتُوبُواْ
فَلَهُمۡ
عَذَابُ
جَهَنَّمَ
وَلَهُمۡ
عَذَابُ
ٱلۡحَرِيقِ
١٠
ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది.
Tafsirs
Lessons
Reflections
85:11
ان الذين امنوا وعملوا الصالحات لهم جنات تجري من تحتها الانهار ذالك الفوز الكبير ١١
إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَهُمْ جَنَّـٰتٌۭ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ ۚ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْكَبِيرُ ١١
إِنَّ
ٱلَّذِينَ
ءَامَنُواْ
وَعَمِلُواْ
ٱلصَّٰلِحَٰتِ
لَهُمۡ
جَنَّٰتٞ
تَجۡرِي
مِن
تَحۡتِهَا
ٱلۡأَنۡهَٰرُۚ
ذَٰلِكَ
ٱلۡفَوۡزُ
ٱلۡكَبِيرُ
١١
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి1. అదే గొప్ప విజయం.
Tafsirs
Lessons
Reflections
85:12
ان بطش ربك لشديد ١٢
إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ ١٢
إِنَّ
بَطۡشَ
رَبِّكَ
لَشَدِيدٌ
١٢
నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది.1
Tafsirs
Lessons
Reflections
85:13
انه هو يبدي ويعيد ١٣
إِنَّهُۥ هُوَ يُبْدِئُ وَيُعِيدُ ١٣
إِنَّهُۥ
هُوَ
يُبۡدِئُ
وَيُعِيدُ
١٣
నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు.
Tafsirs
Lessons
Reflections
85:14
وهو الغفور الودود ١٤
وَهُوَ ٱلْغَفُورُ ٱلْوَدُودُ ١٤
وَهُوَ
ٱلۡغَفُورُ
ٱلۡوَدُودُ
١٤
మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు.
Tafsirs
Lessons
Reflections
85:15
ذو العرش المجيد ١٥
ذُو ٱلْعَرْشِ ٱلْمَجِيدُ ١٥
ذُو
ٱلۡعَرۡشِ
ٱلۡمَجِيدُ
١٥
సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు,1 మహత్త్వపూర్ణుడు.2
Tafsirs
Lessons
Reflections
85:16
فعال لما يريد ١٦
فَعَّالٌۭ لِّمَا يُرِيدُ ١٦
فَعَّالٞ
لِّمَا
يُرِيدُ
١٦
తాను తలచింది చేయగలవాడు.
Tafsirs
Lessons
Reflections
85:17
هل اتاك حديث الجنود ١٧
هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْجُنُودِ ١٧
هَلۡ
أَتَىٰكَ
حَدِيثُ
ٱلۡجُنُودِ
١٧
ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా?
Tafsirs
Lessons
Reflections
85:18
فرعون وثمود ١٨
فِرْعَوْنَ وَثَمُودَ ١٨
فِرۡعَوۡنَ
وَثَمُودَ
١٨
ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల).
Tafsirs
Lessons
Reflections
85:19
بل الذين كفروا في تكذيب ١٩
بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى تَكْذِيبٍۢ ١٩
بَلِ
ٱلَّذِينَ
كَفَرُواْ
فِي
تَكۡذِيبٖ
١٩
అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు.
Tafsirs
Lessons
Reflections
85:20
والله من ورايهم محيط ٢٠
وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطٌۢ ٢٠
وَٱللَّهُ
مِن
وَرَآئِهِم
مُّحِيطُۢ
٢٠
మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు.
Tafsirs
Lessons
Reflections
85:21
بل هو قران مجيد ٢١
بَلْ هُوَ قُرْءَانٌۭ مَّجِيدٌۭ ٢١
بَلۡ
هُوَ
قُرۡءَانٞ
مَّجِيدٞ
٢١
వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన1 ఖుర్ఆన్.
Tafsirs
Lessons
Reflections
85:22
في لوح محفوظ ٢٢
فِى لَوْحٍۢ مَّحْفُوظٍۭ ٢٢
فِي
لَوۡحٖ
مَّحۡفُوظِۭ
٢٢
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్)1 లో (వ్రాయబడి) ఉన్నది.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: At-TariqTafsir of Surah Al-Buruj
Read More
86. At-TariqThe Nightcommer
Next
84. Al-InshiqaqThe Sundering
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: At-TariqTafsir of Surah Al-Buruj

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute