Al-Baqarah 2:98 — Telugu Translation من كان عدوا لله وملايكته ورسله وجبريل وميكال فان الله عدو للكافرين ٩٨
مَن
كَانَ
عَدُوّٗا
لِّلَّهِ
وَمَلَٰٓئِكَتِهِۦ
وَرُسُلِهِۦ
وَجِبۡرِيلَ
وَمِيكَىٰلَ
فَإِنَّ
ٱللَّهَ
عَدُوّٞ
لِّلۡكَٰفِرِينَ
٩٨
"అల్లాహ్ కు ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్యతిరస్కారులకు అల్లాహ్ శత్రువు." 1