Al-Baqarah 2:53 — Telugu Translation واذ اتينا موسى الكتاب والفرقان لعلكم تهتدون ٥٣
وَإِذۡ
ءَاتَيۡنَا
مُوسَى
ٱلۡكِتَٰبَ
وَٱلۡفُرۡقَانَ
لَعَلَّكُمۡ
تَهۡتَدُونَ
٥٣
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ! మీరు సన్మార్గులవుతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని మరియు (సత్యా-సత్యాలను వేరే చేసే)1 గీటురాయిని ప్రసాదించాము.