Al-Baqarah 2:3 — Telugu Translation الذين يومنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون ٣
ٱلَّذِينَ
يُؤۡمِنُونَ
بِٱلۡغَيۡبِ
وَيُقِيمُونَ
ٱلصَّلَوٰةَ
وَمِمَّا
رَزَقۡنَٰهُمۡ
يُنفِقُونَ
٣
(వారికి) ఎవరైతే అగోచర యథార్థాన్ని1 విశ్వసిస్తారో, నమాజ్‌ను స్థాపిస్తారో2 మరియు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు చేస్తారో3;