Al-Baqarah 2:163 — Telugu Translation والاهكم الاه واحد لا الاه الا هو الرحمان الرحيم ١٦٣
وَإِلَٰهُكُمۡ
إِلَٰهٞ
وَٰحِدٞۖ
لَّآ
إِلَٰهَ
إِلَّا
هُوَ
ٱلرَّحۡمَٰنُ
ٱلرَّحِيمُ
١٦٣
మరియు మీ ఆరాధ్యదైవ కేవలం ఆ అద్వితీయుడు1 (అల్లాహ్) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యదేవుడు లేడు, అనంత కరుణా మయుడు, అపార కరుణా ప్రదాత.