يَٰٓأَيُّهَا
ٱلَّذِينَ
ءَامَنُواْ
لَا
تَخُونُواْ
ٱللَّهَ
وَٱلرَّسُولَ
وَتَخُونُوٓاْ
أَمَٰنَٰتِكُمۡ
وَأَنتُمۡ
تَعۡلَمُونَ
٢٧
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల1 విషయంలో నమ్మకద్రోహం చేయకండి.