وَنُوحًا
إِذۡ
نَادَىٰ
مِن
قَبۡلُ
فَٱسۡتَجَبۡنَا
لَهُۥ
فَنَجَّيۡنَٰهُ
وَأَهۡلَهُۥ
مِنَ
ٱلۡكَرۡبِ
ٱلۡعَظِيمِ
٧٦
మరియు (జ్ఞాపకం చేసుకోండి) నూహ్1 అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగీకరించాము. కావున అతనికి మరియు అతనితో బాటు ఉన్నవారికి ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.