وَلُوطًا
ءَاتَيۡنَٰهُ
حُكۡمٗا
وَعِلۡمٗا
وَنَجَّيۡنَٰهُ
مِنَ
ٱلۡقَرۡيَةِ
ٱلَّتِي
كَانَت
تَّعۡمَلُ
ٱلۡخَبَٰٓئِثَۚ
إِنَّهُمۡ
كَانُواْ
قَوۡمَ
سَوۡءٖ
فَٰسِقِينَ
٧٤
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము లూత్ కు1 వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము మరియు మేము అతనిని అసహ్యకరమైన పనులు చేస్తున్న వారి నగరం నుండి కాపాడాము. నిశ్చయంగా వారు నీచులు, అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలు.