قُلۡ
إِنَّمَا
يُوحَىٰٓ
إِلَيَّ
أَنَّمَآ
إِلَٰهُكُمۡ
إِلَٰهٞ
وَٰحِدٞۖ
فَهَلۡ
أَنتُم
مُّسۡلِمُونَ
١٠٨
(ఓ ముహమ్మద్!) ఇలా అను: "నిశ్చయంగా, నాపై అవతరింపజేయబడే దివ్యజ్ఞానం (వహీ) కేవలం ఇదే: మీ ఆరాధ్య దైవం ఒకే ఒక్క ఆరాధ్యుడు (అల్లాహ్)! ఇకనైన మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?