ذَٰلِكُمُ
ٱللَّهُ
رَبُّكُمۡۖ
لَآ
إِلَٰهَ
إِلَّا
هُوَۖ
خَٰلِقُ
كُلِّ
شَيۡءٖ
فَٱعۡبُدُوهُۚ
وَهُوَ
عَلَىٰ
كُلِّ
شَيۡءٖ
وَكِيلٞ
١٠٢
ఆయనే అల్లాహ్ ! మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వానికి సృష్టికర్త1, కావున మీరు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనే ప్రతి దాని కార్యకర్త2.