Sign in
Sign in
Sign in
Select Language

44. Surah Ad-Dukhan, Telugu Translation

The Smoke

Read the complete Surah Ad-Dukhan with its Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad.

Info
In the Name of Allah—the Most Compassionate, Most Merciful
44:1
حم ١
حمٓ ١
حمٓ
١
హా - మీమ్1.
Tafsirs
Lessons
Reflections
44:2
والكتاب المبين ٢
وَٱلْكِتَـٰبِ ٱلْمُبِينِ ٢
وَٱلۡكِتَٰبِ
ٱلۡمُبِينِ
٢
స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా!1
Tafsirs
Lessons
Reflections
44:3
انا انزلناه في ليلة مباركة انا كنا منذرين ٣
إِنَّآ أَنزَلْنَـٰهُ فِى لَيْلَةٍۢ مُّبَـٰرَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ ٣
إِنَّآ
أَنزَلۡنَٰهُ
فِي
لَيۡلَةٖ
مُّبَٰرَكَةٍۚ
إِنَّا
كُنَّا
مُنذِرِينَ
٣
నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము.1 నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము. 2
Tafsirs
Lessons
Reflections
44:4
فيها يفرق كل امر حكيم ٤
فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ ٤
فِيهَا
يُفۡرَقُ
كُلُّ
أَمۡرٍ
حَكِيمٍ
٤
దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది;
Tafsirs
Lessons
Reflections
44:5
امرا من عندنا انا كنا مرسلين ٥
أَمْرًۭا مِّنْ عِندِنَآ ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ ٥
أَمۡرٗا
مِّنۡ
عِندِنَآۚ
إِنَّا
كُنَّا
مُرۡسِلِينَ
٥
మా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా, మేము (సందేశహరులను) పంపుతూ వచ్చాము.
Tafsirs
Lessons
Reflections
44:6
رحمة من ربك انه هو السميع العليم ٦
رَحْمَةًۭ مِّن رَّبِّكَ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ ٦
رَحۡمَةٗ
مِّن
رَّبِّكَۚ
إِنَّهُۥ
هُوَ
ٱلسَّمِيعُ
ٱلۡعَلِيمُ
٦
నీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా! నిశ్చయంగా, ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.
Tafsirs
Lessons
Reflections
44:7
رب السماوات والارض وما بينهما ان كنتم موقنين ٧
رَبِّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ ٧
رَبِّ
ٱلسَّمَٰوَٰتِ
وَٱلۡأَرۡضِ
وَمَا
بَيۡنَهُمَآۖ
إِن
كُنتُم
مُّوقِنِينَ
٧
భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే!
Tafsirs
Lessons
Reflections
44:8
لا الاه الا هو يحيي ويميت ربكم ورب ابايكم الاولين ٨
لَآ إِلَـٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ ٨
لَآ
إِلَٰهَ
إِلَّا
هُوَ
يُحۡيِۦ
وَيُمِيتُۖ
رَبُّكُمۡ
وَرَبُّ
ءَابَآئِكُمُ
ٱلۡأَوَّلِينَ
٨
ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు.1
Tafsirs
Lessons
Reflections
44:9
بل هم في شك يلعبون ٩
بَلْ هُمْ فِى شَكٍّۢ يَلْعَبُونَ ٩
بَلۡ
هُمۡ
فِي
شَكّٖ
يَلۡعَبُونَ
٩
అసలు! వారు సందేహంలో పడి ఆటల్లో మునిగి ఉన్నారు (పరిహసిస్తున్నారు).
Tafsirs
Lessons
Reflections
44:10
فارتقب يوم تاتي السماء بدخان مبين ١٠
فَٱرْتَقِبْ يَوْمَ تَأْتِى ٱلسَّمَآءُ بِدُخَانٍۢ مُّبِينٍۢ ١٠
فَٱرۡتَقِبۡ
يَوۡمَ
تَأۡتِي
ٱلسَّمَآءُ
بِدُخَانٖ
مُّبِينٖ
١٠
కావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు!
Tafsirs
Lessons
Reflections
44:11
يغشى الناس هاذا عذاب اليم ١١
يَغْشَى ٱلنَّاسَ ۖ هَـٰذَا عَذَابٌ أَلِيمٌۭ ١١
يَغۡشَى
ٱلنَّاسَۖ
هَٰذَا
عَذَابٌ
أَلِيمٞ
١١
అది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష.
Tafsirs
Lessons
Reflections
44:12
ربنا اكشف عنا العذاب انا مومنون ١٢
رَّبَّنَا ٱكْشِفْ عَنَّا ٱلْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ ١٢
رَّبَّنَا
ٱكۡشِفۡ
عَنَّا
ٱلۡعَذَابَ
إِنَّا
مُؤۡمِنُونَ
١٢
(అప్పుడు వారు ఇలా వేడుకుంటారు): "ఓ మా ప్రభూ! ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా, మేము విశ్వాసుల మవుతాము."
Tafsirs
Lessons
Reflections
44:13
انى لهم الذكرى وقد جاءهم رسول مبين ١٣
أَنَّىٰ لَهُمُ ٱلذِّكْرَىٰ وَقَدْ جَآءَهُمْ رَسُولٌۭ مُّبِينٌۭ ١٣
أَنَّىٰ
لَهُمُ
ٱلذِّكۡرَىٰ
وَقَدۡ
جَآءَهُمۡ
رَسُولٞ
مُّبِينٞ
١٣
ఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు;
Tafsirs
Lessons
Reflections
44:14
ثم تولوا عنه وقالوا معلم مجنون ١٤
ثُمَّ تَوَلَّوْا۟ عَنْهُ وَقَالُوا۟ مُعَلَّمٌۭ مَّجْنُونٌ ١٤
ثُمَّ
تَوَلَّوۡاْ
عَنۡهُ
وَقَالُواْ
مُعَلَّمٞ
مَّجۡنُونٌ
١٤
అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు!" 1
Tafsirs
Lessons
Reflections
44:15
انا كاشفو العذاب قليلا انكم عايدون ١٥
إِنَّا كَاشِفُوا۟ ٱلْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَآئِدُونَ ١٥
إِنَّا
كَاشِفُواْ
ٱلۡعَذَابِ
قَلِيلًاۚ
إِنَّكُمۡ
عَآئِدُونَ
١٥
వాస్తవానికి మేము కొంతకాలం వరకు ఈ శిక్షను తొలగిస్తే నిశ్చయంగా, మీరు చేస్తూ వచ్చిందే మళ్ళీ చేస్తారు.
Tafsirs
Lessons
Reflections
44:16
يوم نبطش البطشة الكبرى انا منتقمون ١٦
يَوْمَ نَبْطِشُ ٱلْبَطْشَةَ ٱلْكُبْرَىٰٓ إِنَّا مُنتَقِمُونَ ١٦
يَوۡمَ
نَبۡطِشُ
ٱلۡبَطۡشَةَ
ٱلۡكُبۡرَىٰٓ
إِنَّا
مُنتَقِمُونَ
١٦
మేము శిక్షించటం కోసం గట్టిగా పట్టుకున్న రోజు, మేము నిశ్చయంగా, ప్రతీకారం చేస్తాము.
Tafsirs
Lessons
Reflections
44:17
۞ ولقد فتنا قبلهم قوم فرعون وجاءهم رسول كريم ١٧
۞ وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَآءَهُمْ رَسُولٌۭ كَرِيمٌ ١٧
۞ وَلَقَدۡ
فَتَنَّا
قَبۡلَهُمۡ
قَوۡمَ
فِرۡعَوۡنَ
وَجَآءَهُمۡ
رَسُولٞ
كَرِيمٌ
١٧
మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు.
Tafsirs
Lessons
Reflections
44:18
ان ادوا الي عباد الله اني لكم رسول امين ١٨
أَنْ أَدُّوٓا۟ إِلَىَّ عِبَادَ ٱللَّهِ ۖ إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ ١٨
أَنۡ
أَدُّوٓاْ
إِلَيَّ
عِبَادَ
ٱللَّهِۖ
إِنِّي
لَكُمۡ
رَسُولٌ
أَمِينٞ
١٨
(అతను ఇలా అన్నాడు): "అల్లాహ్ దాసులను నాకు అప్పగించు.1 నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణయిన సందేశహరుణ్ణి.
Tafsirs
Lessons
Reflections
44:19
وان لا تعلوا على الله اني اتيكم بسلطان مبين ١٩
وَأَن لَّا تَعْلُوا۟ عَلَى ٱللَّهِ ۖ إِنِّىٓ ءَاتِيكُم بِسُلْطَـٰنٍۢ مُّبِينٍۢ ١٩
وَأَن
لَّا
تَعۡلُواْ
عَلَى
ٱللَّهِۖ
إِنِّيٓ
ءَاتِيكُم
بِسُلۡطَٰنٖ
مُّبِينٖ
١٩
మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను.
Tafsirs
Lessons
Reflections
44:20
واني عذت بربي وربكم ان ترجمون ٢٠
وَإِنِّى عُذْتُ بِرَبِّى وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ ٢٠
وَإِنِّي
عُذۡتُ
بِرَبِّي
وَرَبِّكُمۡ
أَن
تَرۡجُمُونِ
٢٠
మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి.
Tafsirs
Lessons
Reflections
44:21
وان لم تومنوا لي فاعتزلون ٢١
وَإِن لَّمْ تُؤْمِنُوا۟ لِى فَٱعْتَزِلُونِ ٢١
وَإِن
لَّمۡ
تُؤۡمِنُواْ
لِي
فَٱعۡتَزِلُونِ
٢١
ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి!"
Tafsirs
Lessons
Reflections
44:22
فدعا ربه ان هاولاء قوم مجرمون ٢٢
فَدَعَا رَبَّهُۥٓ أَنَّ هَـٰٓؤُلَآءِ قَوْمٌۭ مُّجْرِمُونَ ٢٢
فَدَعَا
رَبَّهُۥٓ
أَنَّ
هَٰٓؤُلَآءِ
قَوۡمٞ
مُّجۡرِمُونَ
٢٢
చివరకు అతను తన ప్రభువున ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు!"
Tafsirs
Lessons
Reflections
44:23
فاسر بعبادي ليلا انكم متبعون ٢٣
فَأَسْرِ بِعِبَادِى لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ ٢٣
فَأَسۡرِ
بِعِبَادِي
لَيۡلًا
إِنَّكُم
مُّتَّبَعُونَ
٢٣
(అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): "నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు.
Tafsirs
Lessons
Reflections
44:24
واترك البحر رهوا انهم جند مغرقون ٢٤
وَٱتْرُكِ ٱلْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌۭ مُّغْرَقُونَ ٢٤
وَٱتۡرُكِ
ٱلۡبَحۡرَ
رَهۡوًاۖ
إِنَّهُمۡ
جُندٞ
مُّغۡرَقُونَ
٢٤
మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో.1 నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు!"
Tafsirs
Lessons
Reflections
44:25
كم تركوا من جنات وعيون ٢٥
كَمْ تَرَكُوا۟ مِن جَنَّـٰتٍۢ وَعُيُونٍۢ ٢٥
كَمۡ
تَرَكُواْ
مِن
جَنَّٰتٖ
وَعُيُونٖ
٢٥
వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు;
Tafsirs
Lessons
Reflections
44:26
وزروع ومقام كريم ٢٦
وَزُرُوعٍۢ وَمَقَامٍۢ كَرِيمٍۢ ٢٦
وَزُرُوعٖ
وَمَقَامٖ
كَرِيمٖ
٢٦
మరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను;
Tafsirs
Lessons
Reflections
44:27
ونعمة كانوا فيها فاكهين ٢٧
وَنَعْمَةٍۢ كَانُوا۟ فِيهَا فَـٰكِهِينَ ٢٧
وَنَعۡمَةٖ
كَانُواْ
فِيهَا
فَٰكِهِينَ
٢٧
మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా!
Tafsirs
Lessons
Reflections
44:28
كذالك واورثناها قوما اخرين ٢٨
كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَـٰهَا قَوْمًا ءَاخَرِينَ ٢٨
كَذَٰلِكَۖ
وَأَوۡرَثۡنَٰهَا
قَوۡمًا
ءَاخَرِينَ
٢٨
ఈ విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతి వారిని వారసులుగా చేశాము.
Tafsirs
Lessons
Reflections
44:29
فما بكت عليهم السماء والارض وما كانوا منظرين ٢٩
فَمَا بَكَتْ عَلَيْهِمُ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ وَمَا كَانُوا۟ مُنظَرِينَ ٢٩
فَمَا
بَكَتۡ
عَلَيۡهِمُ
ٱلسَّمَآءُ
وَٱلۡأَرۡضُ
وَمَا
كَانُواْ
مُنظَرِينَ
٢٩
కాని, వారి కొరకు ఆకాశం గానీ, భూమి గానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు.
Tafsirs
Lessons
Reflections
44:30
ولقد نجينا بني اسراييل من العذاب المهين ٣٠
وَلَقَدْ نَجَّيْنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ مِنَ ٱلْعَذَابِ ٱلْمُهِينِ ٣٠
وَلَقَدۡ
نَجَّيۡنَا
بَنِيٓ
إِسۡرَٰٓءِيلَ
مِنَ
ٱلۡعَذَابِ
ٱلۡمُهِينِ
٣٠
మరియు వాస్తవంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తి కలిగించాము -
Tafsirs
Lessons
Reflections
44:31
من فرعون انه كان عاليا من المسرفين ٣١
مِن فِرْعَوْنَ ۚ إِنَّهُۥ كَانَ عَالِيًۭا مِّنَ ٱلْمُسْرِفِينَ ٣١
مِن
فِرۡعَوۡنَۚ
إِنَّهُۥ
كَانَ
عَالِيٗا
مِّنَ
ٱلۡمُسۡرِفِينَ
٣١
ఫిర్ఔన్ నుండి నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారి, అగ్రగణ్యుడు.
Tafsirs
Lessons
Reflections
44:32
ولقد اخترناهم على علم على العالمين ٣٢
وَلَقَدِ ٱخْتَرْنَـٰهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى ٱلْعَـٰلَمِينَ ٣٢
وَلَقَدِ
ٱخۡتَرۡنَٰهُمۡ
عَلَىٰ
عِلۡمٍ
عَلَى
ٱلۡعَٰلَمِينَ
٣٢
మరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో (ఆ కాలపు) సర్వజనులపై ఎన్నుకున్నాము. 1
Tafsirs
Lessons
Reflections
44:33
واتيناهم من الايات ما فيه بلاء مبين ٣٣
وَءَاتَيْنَـٰهُم مِّنَ ٱلْـَٔايَـٰتِ مَا فِيهِ بَلَـٰٓؤٌۭا۟ مُّبِينٌ ٣٣
وَءَاتَيۡنَٰهُم
مِّنَ
ٱلۡأٓيَٰتِ
مَا
فِيهِ
بَلَٰٓؤٞاْ
مُّبِينٌ
٣٣
మరియు మేము వారికి అద్భుత సూచనలను (ఆయాత్ లను) ఒసంగి ఉంటిమి. అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది.
Tafsirs
Lessons
Reflections
44:34
ان هاولاء ليقولون ٣٤
إِنَّ هَـٰٓؤُلَآءِ لَيَقُولُونَ ٣٤
إِنَّ
هَٰٓؤُلَآءِ
لَيَقُولُونَ
٣٤
నిశ్చయంగా, వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు:
Tafsirs
Lessons
Reflections
44:35
ان هي الا موتتنا الاولى وما نحن بمنشرين ٣٥
إِنْ هِىَ إِلَّا مَوْتَتُنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ ٣٥
إِنۡ
هِيَ
إِلَّا
مَوۡتَتُنَا
ٱلۡأُولَىٰ
وَمَا
نَحۡنُ
بِمُنشَرِينَ
٣٥
"వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము.
Tafsirs
Lessons
Reflections
44:36
فاتوا باباينا ان كنتم صادقين ٣٦
فَأْتُوا۟ بِـَٔابَآئِنَآ إِن كُنتُمْ صَـٰدِقِينَ ٣٦
فَأۡتُواْ
بِـَٔابَآئِنَآ
إِن
كُنتُمۡ
صَٰدِقِينَ
٣٦
మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి!" 1
Tafsirs
Lessons
Reflections
44:37
اهم خير ام قوم تبع والذين من قبلهم اهلكناهم انهم كانوا مجرمين ٣٧
أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍۢ وَٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَـٰهُمْ ۖ إِنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ ٣٧
أَهُمۡ
خَيۡرٌ
أَمۡ
قَوۡمُ
تُبَّعٖ
وَٱلَّذِينَ
مِن
قَبۡلِهِمۡ
أَهۡلَكۡنَٰهُمۡۚ
إِنَّهُمۡ
كَانُواْ
مُجۡرِمِينَ
٣٧
వారు మేలైన వారా? లేక తుబ్బఅ జాతివారు1 మరియు వారి కంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే!
Tafsirs
Lessons
Reflections
44:38
وما خلقنا السماوات والارض وما بينهما لاعبين ٣٨
وَمَا خَلَقْنَا ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَـٰعِبِينَ ٣٨
وَمَا
خَلَقۡنَا
ٱلسَّمَٰوَٰتِ
وَٱلۡأَرۡضَ
وَمَا
بَيۡنَهُمَا
لَٰعِبِينَ
٣٨
మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు.1
Tafsirs
Lessons
Reflections
44:39
ما خلقناهما الا بالحق ولاكن اكثرهم لا يعلمون ٣٩
مَا خَلَقْنَـٰهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ٣٩
مَا
خَلَقۡنَٰهُمَآ
إِلَّا
بِٱلۡحَقِّ
وَلَٰكِنَّ
أَكۡثَرَهُمۡ
لَا
يَعۡلَمُونَ
٣٩
మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కాని చాలా మందికి ఇది తెలియదు.1
Tafsirs
Lessons
Reflections
44:40
ان يوم الفصل ميقاتهم اجمعين ٤٠
إِنَّ يَوْمَ ٱلْفَصْلِ مِيقَـٰتُهُمْ أَجْمَعِينَ ٤٠
إِنَّ
يَوۡمَ
ٱلۡفَصۡلِ
مِيقَٰتُهُمۡ
أَجۡمَعِينَ
٤٠
నిశ్చయంగా, తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీత దినం.1
Tafsirs
Lessons
Reflections
44:41
يوم لا يغني مولى عن مولى شييا ولا هم ينصرون ٤١
يَوْمَ لَا يُغْنِى مَوْلًى عَن مَّوْلًۭى شَيْـًۭٔا وَلَا هُمْ يُنصَرُونَ ٤١
يَوۡمَ
لَا
يُغۡنِي
مَوۡلًى
عَن
مَّوۡلٗى
شَيۡـٔٗا
وَلَا
هُمۡ
يُنصَرُونَ
٤١
ఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏ మాత్రం ఉపయోగపడడు. మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు.1
Tafsirs
Lessons
Reflections
44:42
الا من رحم الله انه هو العزيز الرحيم ٤٢
إِلَّا مَن رَّحِمَ ٱللَّهُ ۚ إِنَّهُۥ هُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ ٤٢
إِلَّا
مَن
رَّحِمَ
ٱللَّهُۚ
إِنَّهُۥ
هُوَ
ٱلۡعَزِيزُ
ٱلرَّحِيمُ
٤٢
అల్లాహ్ కరుణించిన వానికి తప్ప! నిశ్చయంగా, ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
Tafsirs
Lessons
Reflections
44:43
ان شجرت الزقوم ٤٣
إِنَّ شَجَرَتَ ٱلزَّقُّومِ ٤٣
إِنَّ
شَجَرَتَ
ٱلزَّقُّومِ
٤٣
నిశ్చయంగా, జఖ్ఖూమ్ వృక్షఫలం;
Tafsirs
Lessons
Reflections
44:44
طعام الاثيم ٤٤
طَعَامُ ٱلْأَثِيمِ ٤٤
طَعَامُ
ٱلۡأَثِيمِ
٤٤
పాపులకు ఆహారంగా ఇవ్వబడుతుంది;
Tafsirs
Lessons
Reflections
44:45
كالمهل يغلي في البطون ٤٥
كَٱلْمُهْلِ يَغْلِى فِى ٱلْبُطُونِ ٤٥
كَٱلۡمُهۡلِ
يَغۡلِي
فِي
ٱلۡبُطُونِ
٤٥
మరిగే నూనే (సీసం) వలే,1 అది వారి కడుపులో మరుగుతుంది;
Tafsirs
Lessons
Reflections
44:46
كغلي الحميم ٤٦
كَغَلْىِ ٱلْحَمِيمِ ٤٦
كَغَلۡيِ
ٱلۡحَمِيمِ
٤٦
సలసల కాగే నీటిలాగా!
Tafsirs
Lessons
Reflections
44:47
خذوه فاعتلوه الى سواء الجحيم ٤٧
خُذُوهُ فَٱعْتِلُوهُ إِلَىٰ سَوَآءِ ٱلْجَحِيمِ ٤٧
خُذُوهُ
فَٱعۡتِلُوهُ
إِلَىٰ
سَوَآءِ
ٱلۡجَحِيمِ
٤٧
(ఇలా అనబడుతుంది): "ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి;
Tafsirs
Lessons
Reflections
44:48
ثم صبوا فوق راسه من عذاب الحميم ٤٨
ثُمَّ صُبُّوا۟ فَوْقَ رَأْسِهِۦ مِنْ عَذَابِ ٱلْحَمِيمِ ٤٨
ثُمَّ
صُبُّواْ
فَوۡقَ
رَأۡسِهِۦ
مِنۡ
عَذَابِ
ٱلۡحَمِيمِ
٤٨
ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి.
Tafsirs
Lessons
Reflections
44:49
ذق انك انت العزيز الكريم ٤٩
ذُقْ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْكَرِيمُ ٤٩
ذُقۡ
إِنَّكَ
أَنتَ
ٱلۡعَزِيزُ
ٱلۡكَرِيمُ
٤٩
దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా!"
Tafsirs
Lessons
Reflections
44:50
ان هاذا ما كنتم به تمترون ٥٠
إِنَّ هَـٰذَا مَا كُنتُم بِهِۦ تَمْتَرُونَ ٥٠
إِنَّ
هَٰذَا
مَا
كُنتُم
بِهِۦ
تَمۡتَرُونَ
٥٠
నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం!
Tafsirs
Lessons
Reflections
44:51
ان المتقين في مقام امين ٥١
إِنَّ ٱلْمُتَّقِينَ فِى مَقَامٍ أَمِينٍۢ ٥١
إِنَّ
ٱلۡمُتَّقِينَ
فِي
مَقَامٍ
أَمِينٖ
٥١
నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు.
Tafsirs
Lessons
Reflections
44:52
في جنات وعيون ٥٢
فِى جَنَّـٰتٍۢ وَعُيُونٍۢ ٥٢
فِي
جَنَّٰتٖ
وَعُيُونٖ
٥٢
ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య.
Tafsirs
Lessons
Reflections
44:53
يلبسون من سندس واستبرق متقابلين ٥٣
يَلْبَسُونَ مِن سُندُسٍۢ وَإِسْتَبْرَقٍۢ مُّتَقَـٰبِلِينَ ٥٣
يَلۡبَسُونَ
مِن
سُندُسٖ
وَإِسۡتَبۡرَقٖ
مُّتَقَٰبِلِينَ
٥٣
వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు.1
Tafsirs
Lessons
Reflections
44:54
كذالك وزوجناهم بحور عين ٥٤
كَذَٰلِكَ وَزَوَّجْنَـٰهُم بِحُورٍ عِينٍۢ ٥٤
كَذَٰلِكَ
وَزَوَّجۡنَٰهُم
بِحُورٍ
عِينٖ
٥٤
ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము.1
Tafsirs
Lessons
Reflections
44:55
يدعون فيها بكل فاكهة امنين ٥٥
يَدْعُونَ فِيهَا بِكُلِّ فَـٰكِهَةٍ ءَامِنِينَ ٥٥
يَدۡعُونَ
فِيهَا
بِكُلِّ
فَٰكِهَةٍ
ءَامِنِينَ
٥٥
వారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు. 1
Tafsirs
Lessons
Reflections
44:56
لا يذوقون فيها الموت الا الموتة الاولى ووقاهم عذاب الجحيم ٥٦
لَا يَذُوقُونَ فِيهَا ٱلْمَوْتَ إِلَّا ٱلْمَوْتَةَ ٱلْأُولَىٰ ۖ وَوَقَىٰهُمْ عَذَابَ ٱلْجَحِيمِ ٥٦
لَا
يَذُوقُونَ
فِيهَا
ٱلۡمَوۡتَ
إِلَّا
ٱلۡمَوۡتَةَ
ٱلۡأُولَىٰۖ
وَوَقَىٰهُمۡ
عَذَابَ
ٱلۡجَحِيمِ
٥٦
వారక్కడ మరణాన్ని1 ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు;
Tafsirs
Lessons
Reflections
44:57
فضلا من ربك ذالك هو الفوز العظيم ٥٧
فَضْلًۭا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ ٥٧
فَضۡلٗا
مِّن
رَّبِّكَۚ
ذَٰلِكَ
هُوَ
ٱلۡفَوۡزُ
ٱلۡعَظِيمُ
٥٧
నీ ప్రభువు అనుగ్రహం వల్ల. ఇదే ఆ గొప్ప సాఫల్యం!
Tafsirs
Lessons
Reflections
44:58
فانما يسرناه بلسانك لعلهم يتذكرون ٥٨
فَإِنَّمَا يَسَّرْنَـٰهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ ٥٨
فَإِنَّمَا
يَسَّرۡنَٰهُ
بِلِسَانِكَ
لَعَلَّهُمۡ
يَتَذَكَّرُونَ
٥٨
అందుకే నిశ్చయంగా, మేము (ఈ ఖుర్ఆన్ ను) నీ భాషలో సులభం చేశాము. ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని (హితబోధ గ్రహిస్తారని).1
Tafsirs
Lessons
Reflections
44:59
فارتقب انهم مرتقبون ٥٩
فَٱرْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ ٥٩
فَٱرۡتَقِبۡ
إِنَّهُم
مُّرۡتَقِبُونَ
٥٩
కావున, నీవు నిరీక్షించు! నిశ్చయంగా వారు కూడా నిరీక్షిస్తున్నారు.
Tafsirs
Lessons
Reflections

End of Chapter

Next Surah: Al-JathiyahTafsir of Surah Ad-Dukhan
Read More
45. Al-JathiyahThe Crouching
Next
43. Az-ZukhrufThe Ornaments of Gold
Previous
ExploreMy Quran

Achieve Your Quran Goals

Track Streaks, Create Custom Goals,
Stay Consistent

Set a Custom Goal
Next Surah: Al-JathiyahTafsir of Surah Ad-Dukhan

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran Space
Quran.ai
Quran Audio
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute